Poonam Bajwa : పూనమ్ బజ్వా.. ఈ పేరుకి పరిచయం అక్కర్లేదు.ఇటీవలి కాలంలో ఈ ముద్దుగుమ్మ తెగ అందాలు ఆరబోస్తూ నానా రచ్చ చేస్తుంది. ముంబైలోని పంజాబ్ కుటుంబంలో 1985, ఏప్రిల్ 5న జన్మించిన ఈ అమ్మడి తండ్రి అమర్జిత్ సింగ్ నౌకాదళ అధికారి కాగా.. తల్లి దీపికా సింగ్ గృహిణి. ఇక పూనమ్ బజ్వాకు ఒక చెల్లెలు దయా ఉంది. చదువుకుంటూనే మోడలింగ్ లో కేరీర్ స్టార్ట్ చేసిన పూనమ్.. 2005లో మిస్ పూణెగా టైటిల్ కొట్టింది. అలా మోడలింగ్ లో సత్తా చాటుతూ వచ్చింది ఈ బ్యూటి.
మోడలింగ్ లో భాగంగానే హైదరాబాద్ లో ఒక ర్యాంప్ కోసం వచ్చింది బ్యూటిఫుల్ పూనమ్ బజ్వా. ఈ ర్యాంప్ వాక్ లో ఆమెను చూసిన మొదటి సినిమా దర్శకుడు తన సినిమాలో నటించమని కోరాడు. దీంతో అప్పుడు తనకు కాలేజీ చదువుకు 5 నెలల సమయం ఉండటంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పూనమ్ బజ్వా. పూనమ్ కు మొదట బాలీవుడ్ కన్నడ చిత్ర పరిశ్రమలో చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ అవి రిజెక్ట్ చేసి మొదట తెలుగు సినిమాకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నవదీప్ నటించిన ‘మొదటి సినిమా’ లో మెయిన్ హీరోయిన్ గా నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది అందాల పూజా.
పూనమ్ బజ్వా తప్పకుండా మంచి స్టార్ హీరోయిన్ గా క్రేజ్ అందుకుంటుందని అంతా భావించారు. కాని ఈ అమ్మడికి హిట్స్ పెద్దగా రాకపోవడంతో సోషల్ మీడియాలో అందాలు ఆరబోసుకోవల్సి వస్తుంది. 38 ఏళ్ల పూనమ్ బజ్వా. నిత్యం హాట్ ఫొటోలతో మెస్మరైజ్ చేసే ఈ బ్యూటి తాజాగా స్విమ్మింగ్ పూల్ వద్ద బికినీ వంటి డ్రెస్సులో దర్శనం ఇచ్చింది తన ఎద, నడుము, నాభి, థైస్ అందాలను ఓవర్ గా ఎక్స్ పోజ్ చేసింది. సముద్ర తీరం వద్ద, సూర్యుని కాంతిలో బికినీ కంటే హాట్ గా పూనమ్ అందాలు హీట్ పుట్టించేలా ఉండడంతో ఈ అందాలు చూసి కుర్రకారు థ్రిల్ అవుతున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…