Niharika Konidela : మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల తనయ నిహారిక గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. నటిగా ఇండస్ట్రీకి వచ్చిన నిహారిక.. తండ్రి నాగబాబు బాటలోనే నిర్మాతగా మారింది. ‘ఒక మనసు’ చిత్రంతో పరిచయమైన నిహారిక.. హీరోయిన్‌గా కొన్ని సినిమాలు చేసింది. తెలుగుతో పాటు తమిళంలోనూ నటించింది నిహారిక. అయితే నటిగా నిహారిక పెద్దగా రాణించలేకపోయింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఓటీటీ రంగంలోకి కూడా అడుగు పెట్టింది ఈ బ్యూటీ. పెళ్లి తర్వాత నటనకు దూరంగా ఉంటున్న నిహారిక.. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై వెబ్ సిరీస్‌లని నిర్మించడంపైనే దృష్టి పెట్టింది.
ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జీ 5 తో కలిసి నిహారిక ‘హలో వరల్డ్’ వెబ్ సిరీస్‌ని రూపొందించింది. పెళ్లి తర్వాత నిహారిక నిర్మించిన తొలి ప్రాజెక్ట్ ఇదే. దీనికి మంచి రెస్పాన్స్ రావడంతో వరుస ప్రాజెక్ట్‌లు మొదలు పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇక ఈ అమ్మడు ప్రస్తుతం ఫారెన్ ట్రిప్‌లో బిజీగా ఉంది. అక్కడ పలు ప్రదేశాలలో విహరిస్తూ అందాల ఆరబోతకు దిగింది. హోయలు పోతోంది. రకరకాల ప్లేస్ లలో.. ఫ్యాషన్ వేర్ లో నిహారిక ఫోటోస్ కనుల విందుగా ఉన్నాయి. నిహారికని ఇలా చూసి ప్రతి ఒక్కరు తన్మయత్వం చెందుతున్నారు.
పెళ్లి తర్వాత నిహారికలో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా తన వస్త్ర వేషధారణలో పలు మార్పులు రావడమే కాకుండా తాను చేసే పనిలో కూడా పలు మార్పులు రావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ గురవుతున్నారు. ముఖ్యంగా గ్లామరస్ తరహాలో అందరినీ ఆకర్షిస్తోంది. ఇక నిహారిక పబ్ కేసులో దొరకడంతో చాలామంది మెగా కుటుంబం పైన ఎన్నో రకాలుగా ట్రోల్ చేయడం జరిగింది. ఆ సమయంలో నిహారిక కొంత సైలెంట్ అయింది. కొద్ది రోజుల తర్వాత మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రెచ్చిపోతుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…