Actress Sneha : అందం, అభినయంతో దక్షిణ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నటి స్నేహ. సౌందర్య తర్వాత అంత హోమ్లీ క్యారెక్టర్లలో కనిపించి మెప్పించిందీ అందాల తార. సినిమాల్లో బిజీగా ఉండగానే సహ నటుడు ప్రసన్నతో ప్రేమలో పడిపోయిన స్నేహ పదేళ్ల క్రితం అతనితోనే ఏడడుగులు నడిచింది. వారి ప్రేమ పెళ్లికి ప్రతిఫలంగా ఇద్దరు పిల్లలు కూడా వారి జీవితంలోకి అడుగుపెట్టారు. ఒకప్పుడు హీరోయిన్‌గా మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా, స్పెషల్ రోల్స్‌లోనూ సందడి చేస్తోంది.
అదేవిధంగా సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. తన భర్త, పిల్లలకు సంబంధించిన విషయాలన్నింటనీ అందులో షేర్ చేస్తుంటుంది. ఇదిలావుండగా రీసెంట్గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం హీరోయిన్ స్నేహ తన భర్తకు దూరంగా ఉందట. వీళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలే దీనికి కారణమని తెలుస్తుంది. ప్రసన్నను ప్రేమించి పెళ్లి చేసుకున్న స్నేహ.. పెళ్లి కోసం ఏకంగా ఐదేళ్లకు పైనే గ్యాప్ తీసుకుంది. ఇంట్లో వాళ్లకు వీళ్ళ పెళ్లి ఇష్టం లేదు కానీ బలవంతంగా ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు.
అయితే కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ కారణంగా స్నేహ ప్రసన్నల మధ్య దూరం పెరిగిందని ఈ కారణంగానే మాట మాట పెరిగి స్నేహ, ప్రసన్నకు దూరంగా వేరే ఇంట్లో ఉంటుందని తెలుస్తుంది. స్టార్ కపుల్స్ పెళ్లి, విడాకులు కామన్ అయినప్పటికీ ఈ వార్త తెలుసుకున్న స్నేహ, ప్రసన్న అభిమానులు బాధపడిపోతున్నారు. మీరు కూడా సమంత – నాగచైతన్య లాగా విడాకులు తీసుకోకండి.. ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి. ఇద్దరు పిల్లలు ఉన్నారు వారి భవిష్యత్తు కోసం ఆలోచించండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి స్నేహ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.. పెద్దలు వీరికి ఎలా నచ్చచెబుతారో..!
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…