T20 World Cup 2022 : న్యూజిలాండ్‌పై పాకిస్థాన్ విజయం.. సెంటిమెంట్ రిపీట్‌.. క‌ప్పు భార‌త్‌దేనా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">T20 World Cup 2022 &colon; ఆస్ట్రేలియాలోని సిడ్నీ వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ టీ20 à°µ‌à°°‌ల్డ్ క‌ప్ 2022 టోర్నీ మొద‌టి సెమిఫైన‌ల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై పాకిస్థాన్ విజయం సాధించింది&period; కివీస్ నిర్దేశించిన à°²‌క్ష్యాన్ని పాక్ సునాయాసంగానే ఛేదించింది&period; దీంతో పాక్ ఫైన‌ల్స్‌కు దూసుకెళ్లింది&period; ఈ క్ర‌మంలోనే 2007 సెంటిమెంట్ రిపీట్ అయింది&period; అప్పుడు నిర్వ‌హించిన టీ20 ప్ర‌పంచ క‌ప్‌లోనూ ఒక సెమి ఫైన‌ల్‌లో పాక్‌&comma; కివీస్ à°¤‌à°²‌à°ª‌à°¡‌గా&period;&period; పాక్ నెగ్గింది&period; à°¤‌రువాత ఇంకో సెమీస్‌లో ఆస్ట్రేలియాపై నెగ్గిన భార‌త్‌తో పాక్ ఫైన‌ల్స్ ఆడింది&period; ఫైన‌ల్స్ మాత్రం భార‌త్ విజ‌యం సాధించింది&period; అయితే ఇప్పుడు ఇంకో సెమి ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త్ ప్ర‌త్య‌ర్థి ఆస్ట్రేలియా కాకుండా ఇంగ్లండ్ ఉండ‌డం విశేషం&period; ఈ క్ర‌మంలోనే కివీస్‌పై పాక్ గెల‌à°µ‌డంతో సెంటిమెంట్ రిపీట్ అయింద‌ని అంటున్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా పాక్ గెల‌à°µ‌డం à°µ‌ల్ల భార‌త్ కూడా ఇంగ్లండ్‌పై గెలిస్తే&period;&period; అప్పుడు పాక్‌&comma; భార‌త్ ఫైన‌ల్స్‌లో ఆడ‌తాయి&period; దీంతో భార‌త్ ఫైన‌ల్స్‌లో గెలుస్తుంద‌ని&period;&period; సెంటిమెంట్ à°®‌ళ్లీ రిపీట్ అవ‌డం ఖాయ‌à°®‌ని అంటున్నారు&period; కాగా ఇవాళ జ‌రిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది&period; ఈ క్ర‌మంలోనే ఆ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల à°¨‌ష్టానికి 152 à°ª‌రుగులు చేసింది&period; కివీస్ బ్యాట్స్‌మెన్ల‌లో డారిల్ మిచెల్ 35 బంతుల్లో 3 ఫోర్లు&comma; 1 సిక్స‌ర్‌తో 53 à°ª‌రుగులు చేసి నాటౌట్‌గా నిల‌à°µ‌గా&period;&period; à°®‌రో బ్యాట్స్‌à°®‌న్&comma; కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్ 42 బంతుల్లో 1 ఫోర్‌&comma; 1 సిక్స‌ర్‌తో 46 à°ª‌రుగులు చేశాడు&period; ఇక మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవ‌రూ ఆక‌ట్టుకోలేదు&period; అలాగే పాక్ బౌల‌ర్ల‌లో షాహీన్ à°·à°¾ అఫ్రిది 2 వికెట్లు తీయ‌గా&comma; à°®‌à°¹‌మ్మ‌ద్ à°¨‌వాజ్‌కు 1 వికెట్ à°¦‌క్కింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;5891" aria-describedby&equals;"caption-attachment-5891" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-5891 size-full" title&equals;"T20 World Cup 2022 &colon; న్యూజిలాండ్‌పై పాకిస్థాన్ విజయం&period;&period; సెంటిమెంట్ రిపీట్‌&period;&period; క‌ప్పు భార‌త్‌దేనా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;nz-vs-pak-t20-world-cup-2022&period;jpg" alt&equals;"T20 World Cup 2022 pakisthan won against newzealand " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-5891" class&equals;"wp-caption-text">T20 World Cup 2022<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అనంత‌రం బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ ఆది నుంచి దూకుడుగా ఆడింది&period; బ్యాట్స్‌మెన్ à°ª‌రుగుల వేట‌లో నిమగ్న‌à°®‌య్యారు&period; ఈ క్ర‌మంలో కివీస్ బౌల‌ర్లు వికెట్లు తీయ‌డంలో విఫ‌లం అయ్యారు&period; దీంతో పాక్ à°²‌క్ష్యాన్ని సునాయాసంగానే ఛేదించింది&period; మ్యాచ్ à°µ‌న్ సైడెడ్‌గానే మారింది&period; 19&period;1 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల‌ను కోల్పోయిన పాకిస్థాన్ 153 à°ª‌రుగులు చేసి విజ‌యం సాధించింది&period; పాక్ బ్యాట్స్‌మెన్‌à°²‌లో ఓపెనర్లు రాణించారు&period; à°®‌à°¹‌మ్మ‌ద్ రిజ్వాన్ 43 బంతుల్లో 5 ఫోర్ల‌తో 57 à°ª‌రుగులు చేయ‌గా&period;&period; ఇంకో ఓపెన‌ర్ బాబ‌ర్ అజ‌మ్ 42 బంతుల్లో 7 ఫోర్ల‌తో 53 à°ª‌రుగులు చేశాడు&period; ఇంకో బ్యాట్స్ à°®‌న్ à°®‌à°¹‌మ్మ‌ద్ హారిస్ 26 బంతుల్లో 2 ఫోర్లు&comma; 1 సిక్స‌ర్‌తో 30 à°ª‌రుగులు రాబ‌ట్టాడు&period; ఇక కివీస్ బౌల‌ర్ల‌లో ట్రెంట్ బౌల్ట్‌కు 2 వికెట్లు à°¦‌క్క‌గా&comma; మిచెల్ శాన్ట‌à°¨‌ర్ 1 వికెట్ తీశాడు&period; ఈ విజ‌యంతో ఫైన‌ల్స్‌కు వెళ్లిన పాక్ రేప‌టి మ్యాచ్‌లో విజేత‌తో ఆడుతుంది&period; అయితే భార‌త్‌&comma; ఇంగ్లండ్‌à°² à°®‌ధ్య జ‌రిగే ఈ పోరులో భార‌త్ విజ‌యం సాధిస్తుంద‌ని ఫ్యాన్స్ ధీమా వ్య‌క్తం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago