Niharika Konidela : ర‌ష్మిక మార్ఫింగ్ వీడియోపై నిహారిక షాకింగ్ రియాక్ష‌న్..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Niharika Konidela &colon; గ‌à°¤ కొద్ది రోజులుగా à°°‌ష్మిక వ్య‌వహారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం కావ‌డం à°®‌నం చూస్తూనే ఉన్నాం&period;సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో రష్మిక డీప్‌ఫేక్ వీడియో వైరల్ కావడంతో ఢిల్లీ మహిళా కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరింది&period; ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు&period; ఐపీసీ&comma; 1860&period;&period; సెక్షన్లు 465&comma; 469&comma; ఐటీ యాక్ట్ 2000లోని 66సీ&comma; 66ఈ కింద కేసు నమోదు చేశారు&period; నటి రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ కావడం&period;&period; మీడియాలో వార్తలు సైతం రావడంతో ఢిల్లీ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది&period;ఇక à°°‌ష్మిక వీడియోపై సినీ ప్ర‌ముఖులు&comma; రాజ‌కీయ నాయ‌కులు సైతం à°¤‌మదైన శైలిలో స్పందించారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అమితాబ్ బచ్చన్ మొదలుకుని&comma; విజ‌య్ దేవరకొండ నాగ చైతన్య&comma; సాయి ధరమ్ తేజ్&comma; మృణాల్ ఠాకూర్ ఇలా టాలీవుడ్ ప్ర‌ముఖులు అందరూ కూడా రష్మికకు మద్దతుగా నిలిచారు&period; దీనిపై వెంటనే యాక్షన్‌ తీసుకోవాలని డిమాండ్‌ చేశారు&period;తాజాగా మెగా డాట‌ర్ నిహారిక à°¤‌à°¨ మూవీ పూజా కార్య‌క్ర‌మంలో à°°‌ష్మిక ఇష్యూపై స్పందించింది&period; ఒక ఆడపిల్ల విష‌యంలో ఏఐ టెక్నాల‌జీతో ఇలా చేయ‌డం ఏ మాత్రం à°¸‌హించం&period; వారికి జ‌రిమానా వేయ‌డం కాకుండా క‌ఠినంగా శిక్ష విధించాలి&period; ఎవ‌రినైన ఇలా చేయ‌డం క‌రెక్ట్ కాదు&period; క‌à° à°¿à°¨‌మైన శిక్ష‌లు అయితే ఈ విష‌యంలో తీసుకోవాలి అని నిహారిక కోరింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;21746" aria-describedby&equals;"caption-attachment-21746" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-21746 size-full" title&equals;"Niharika Konidela &colon; à°°‌ష్మిక మార్ఫింగ్ వీడియోపై నిహారిక షాకింగ్ రియాక్ష‌న్&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;niharika-konidela-1&period;jpg" alt&equals;"Niharika Konidela reaction about rashmika mandanna" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-21746" class&equals;"wp-caption-text">Niharika Konidela<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక నిహారిక కొణిదెల సినీ నిర్మాణ రంగంలోకి ప్రవేశించిన విష‌యం తెలిసిందే&period; నిహారిక సమర్పణలో సందీప్ సరోజ్&comma; యశ్వంత్ పెండ్యాల&comma; త్రినాథ్ వర్మ&comma; ప్రసాద్ బెహరా&comma; ఈశ్వర్ రచిరాజు&comma; మణికంఠ పరసు&comma; లోకేశ్ కుమార్ పరిమి&comma; శ్యామ్ కళ్యాణ్&comma; రఘువరన్&comma; శివకుమార్ మట్ట&comma; అక్షయ్ శ్రీనివాస్&comma; శరణ్య సురేశ్&comma; తేజస్వి రావు&comma; విషిక&comma; షణ్ముకి నాగుమంత్రి నటీనటులుగా కొత్త చిత్రం ప్రారంభమైంది&period; ఈ చిత్రానికి యదు వంశీ దర్శకత్వం వహిస్తున్నారు&period; పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్&period;ఎల్&period;పి&comma; శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై ప్రొడక్షన్ నెం&period;1గా రూపొందుతున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు శుక్రవారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో జ‌రిగాయి&period; ఈ కార్య‌క్ర‌మానికి నాగ‌బాబు&comma; à°µ‌రుణ్‌తేజ్&comma;లావ‌ణ్య త్రిపాఠి హాజ‌à°°‌య్యారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"ILjqzdY0uRA" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

7 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

7 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago