Niharika Konidela : పెళ్లి త‌ర్వాత నిహారిక కోసం తొలిసారి ఆ ఫంక్ష‌న్‌కి వ‌చ్చిన వ‌రుణ్‌,లావ‌ణ్య‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Niharika Konidela &colon; మెగా బ్ర‌à°¦‌ర్ నాగ‌బాబు à°¤‌à°¨‌యుడు à°µ‌రుణ్ తేజ్ తాను ప్రేమించిన లావ‌ణ్య త్రిపాఠిని నవంబ‌ర్1à°¨ పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే&period; నవంబ‌ర్ 5à°¨ వీరి రిసెప్ష‌న్ జ‌రిగింది&period; ఇండ‌స్ట్రీకి చెందిన సినీ రాజ‌కీయ ప్ర‌ముఖులు వీరి రిసెప్ష‌న్ వేడుక‌కి హాజ‌రై శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు&period; అయితే పెళ్లి à°¤‌ర్వాత à°µ‌రుణ్ తేజ్ లావ‌ణ్య త్రిపాఠి తొలిసారి నిహారిక మూవీ ఓపెనింగ్ వేడుక‌లో కనిపించి సంద‌à°¡à°¿ చేశారు&period; తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఇప్పటి వరకు లఘుచిత్రాలు&comma; వెబ్ సిరీస్‌లు నిర్మించిన నిహారిక&period;&period; ఇప్పుడు థియేటర్లలో విడుదల చేసే ఫీచర్ ఫిలింస్ నిర్మాణంలోకి దిగింది&period; నిర్మాత‌గా à°¤‌à°¨ తొలి సినిమా ప్రారంభించింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్&period;ఎల్&period;పి&comma; శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై ప్రొడక్షన్ నెం&period;1గా రూపొందుతున్న చిత్రం తాజాగా పూజా కార్య‌క్ర‌మాలు జరుపుకుంది&period; చిత్రం ముహూర్తపు సన్నివేశానికి హీరో వరుణ్ తేజ్ క్లాప్ కొట్టారు&period; నాగబాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు&period; వెంకీ కుడుముల గౌరవ దర్శకత్వం వహించారు&period; ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్క్రిప్ట్‌ని నిహారిక కొణిదెల&comma; డైరెక్టర్ యదువంశీ సహా చిత్ర యూనిట్ సభ్యులకు అందించారు&period; మంచి టీమ్‌&comma; కాన్సెప్ట్‌తో రాబోతున్న సినిమా ఇది&period; తప్పకుండా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాం&period; ఇంత మంది కొత్త వాళ్లతో సినిమా చేయటం పెద్ద బాధ్యతగా భావిస్తున్నాం&period; అయితే మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనే నమ్మకంతో ముందుకు వెళ్తున్నాం అని నిహారిక పేర్కొంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;21735" aria-describedby&equals;"caption-attachment-21735" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-21735 size-full" title&equals;"Niharika Konidela &colon; పెళ్లి à°¤‌ర్వాత నిహారిక కోసం తొలిసారి ఆ ఫంక్ష‌న్‌కి à°µ‌చ్చిన à°µ‌రుణ్‌&comma;లావ‌ణ్య‌&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;niharika-konidela&period;jpg" alt&equals;"Niharika Konidela launched new movie with varun tej" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-21735" class&equals;"wp-caption-text">Niharika Konidela<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఈ సినిమా ద్వారా 11 మంది హీరోలు&comma; నలుగురు హీరోయిన్స్‌ని పరిచయం చేస్తున్నాం అని à°¦‌ర్శ‌కుడు యదువంశీ అన్నారు&period;&period; నాకు ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకుంటానని నమ్ముతున్నాను&period; త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అవుతుంది&period; అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం’ అని వెల్లడించారు à°¯‌దువంశీ &period; ఈ సినిమాలో సందీప్ సరోజ్&comma; యశ్వంత్ పెండ్యాల&comma; త్రినాథ్ వర్మ&comma; ప్రసాద్ బెహరా&comma; ఈశ్వర్ రచిరాజు&comma; మణికంఠ పరసు&comma; లోకేష్ కుమార్ పరిమి&comma; శ్యామ్ కళ్యాణ్&comma; రఘువరన్&comma; శివకుమార్ మట్ట&comma; అక్షయ్ శ్రీనివాస్&comma; శరణ్య సురేష్&comma; తేజస్వి రావు&comma; విషిక&comma; షణ్ముకి నాగుమంత్రి తదితరులు నటిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"0i5DGPI1hZY" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago