కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియాకి దూరంగా ఉంటున్న నిహారిక‌.. అస‌లు నిజం ఏంటంటే..?

మెగా బ్ర‌దర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. తొలుత వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన ఈ అమ్మ‌డు ఆ త‌ర్వాత వ‌రుస సినిమాల‌తో ప‌ల‌క‌రించింది. ఇప్పటి వరకు తెలుగులో మూడు చిత్రాలు చేశారు. ‘ఒక మనసు’ ‘హ్యాపీ వెడ్డింగ్’,‘సూర్యకాంతం’. ఈ మూడు చిత్రాలు అనుకున్నంతగా అలరించలేదు. కానీ మెగా డాటర్‌కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. సినిమాల‌తో పెద్ద‌గా రాణించ‌ని నేప‌థ్యంలో నిహారిక సోష‌ల్ మీడియాలో రెచ్చిపోతూ నానా ర‌చ్చ చేస్తుంది. చైతన్య జొన్నలగడ్డతో మ్యారేజ్ తర్వాత నటనకు దాదాపు గుడ్ బై చెప్పినట్టు ఆ మధ్య ఒక టీవీలో ప్రసారమయ్యే షోలో వ్యాఖ్యానించింది.

తన భర్తకు తాను సినిమాల్లో నటించడమంటే ఇష్టం లేదు అంటూ కుండ బద్దలు కొట్టింది నిహారిక‌. ప్రస్తుతం ఈ భామ కేవలం నిర్మాతగా పలు వెబ్ సిరీస్‌లు నిర్మిస్తోంది. అలానే త‌న భ‌ర్త‌తో క‌లిసి తెగ ట్రిప్స్ వేస్తుంది. అయితే మెగాబ్ర‌ద‌ర్ ముద్దుల కూతురు కాబట్టి చాలా ఫ్రీడమ్ దొరకడంతో నెగిటివిటీని మూటగట్టుకుంది.దాంతో కొన్ని రోజులు సోషల్ మీడియా లైఫ్ కూడా దూరం అయింది. గతంలో తన జిమ్ ట్రైనర్ తో చనువుగా ఉండటం వల్ల బాగా విమర్శలు ఎదుర్కొంది. అంతేకాకుండా ఫుడింగ్ అండ్ మింక్ పబ్ రైడ్ లో డ్రగ్స్ కేసులో పోలీసుల అదుపులో చిక్కి మెగా ఫామిలీ పరువు తీసింది. దీంతో నెగిటివిటీ రావటంతో కొన్ని రోజులు సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉండగా మళ్లీ తను రిఫ్రెష్ అయి అడుగు పెట్టింది.ఇక అప్పటి నుంచి మళ్ళీ తన ఫోటోలను పంచుకుంటూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

niharika konidela keeping away from social media what is the truth

ఇదిలా ఉంటే నిహారిక చివరి సోషల్ మీడియా పోస్ట్ డిసెంబర్ 12న పెట్టారు. నిహారిక ఆల్మోస్ట్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు కనిపిస్తుండగా పలు అనుమానాలకు దారితీస్తుంది. కొత్త సంవత్సరం లోకి అడుగుపెట్టినప్పటి నుంచి మళ్లీ ఏ ఒక్క పోస్టు కూడా చేసినట్లు కనిపించలేదు.ఇటీవలే తన అన్న వరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా కూడా విష్ చేసినట్లు కనిపించలేదు. దీంతో నిహారికకు ఏమయ్యింది అని.మళ్లీ సోషల్ మీడియాకు ఎందుకు దూరంగా ఉంది అని అనుమానాలు వస్తున్నాయి.ఇక కొందరేమో లోలోపల మళ్ళీ ఏవైనా గొడవలు వస్తున్నాయా అని అనుమానం పడుతున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago