Niharika Konidela : నిహారిక మాజీ భ‌ర్తది ఇంత మంచి కుటుంబ‌మా.. విడాకుల‌కి ఇదేనా అస‌లు కార‌ణం?

Niharika Konidela : గ‌త రెండు రోజులుగా నిహారిక‌-చైత‌న్య విడాకుల అంశంపై నెట్టింట జోరుగా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. కొన్ని నెలల క్రితం నుండి వారిద్దరు దూరంగా ఉంటున్నార‌ని,విడాకులు తీసుకోబోతున్నార‌ని ప్ర‌చారాలు సాగ‌గా, ఎట్ట‌కేల‌కు జూలై 5న వాటిపై క్లారిటీ వ‌చ్చింది. నిహారిక, చైత‌న్యలు త‌మ సోష‌ల్ మీడియా ద్వారా విడాకుల గురించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేయ‌డంతో ఇన్నాళ్ల నుండి జ‌రిగిన ప్ర‌చారాలు నిజం అయ్యాయి. దీంతో చైత‌న్య పేరు కూడా ఒక్క‌సారి హాట్ టాపిక్ అయింది. అత‌ను ఎవ‌రు, అత‌ను ఏ ఉద్యోగం చేస్తాడు, ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి.. ఇలా ప‌లు విష‌యాల‌పై ఆరాలు తీస్తున్నారు.

గుంటూరు జిల్లాలోని ఓ పోలీస్ బాస్ కుమారుడు అయిన చైత‌న్య బాగా చదువుకున్న వ్య‌క్తి అతడు ఆరుడుగుల పొడవు,అందంగా ఉన్నాడు. హైదరాబాద్‌లోని భారతీయ విద్యాభవన్‌లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. తరువాత, రాజస్థాన్‌లోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నుండి గణితంలో మాస్టర్స్ ఆఫ్ సైన్స్ డిగ్రీ చేశాడు. ఆపై హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ పొందాడు. కాలేజ్ డేస్‌లో.. స్టూడెంట్స్ యూనియన్‌ లీడర్‌గా కూడా పనిచేశాడు చైతన్య. చదువు పూర్తయిన తర్వాత వివిధ సంస్థలలో ఇంటర్న్ షిప్ చేసి.. వ్యాపారరంగంలో మంచి అనుభవం సంపాదించాడు.

Niharika Konidela husband chaitanya background
Niharika Konidela

ఇక చైతన్య తండ్రి జొన్నలగడ్డ ప్రభాకరరావు పోలీసు అధికారి. ప్రస్తుతం ఆయన గుంటూరులో ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా రిటైర్ అయ్యారు. చైతన్య తాత వెంకటేశ్వర్లు జొన్నలగడ్డ కూడా ఇన్‌స్పెక్టర్‌. చైత‌న్య త‌ల్లి గృహిణి. అతనికి దీపిక అనే ఒక అక్క ఉంది. ఆమె తన భర్తతో కలిసి యూస్ లో ఉంటుంది. అనేక సంస్థ‌ల‌లో ప‌ని చేసిన చైత‌న్య తనే ఒక కొత్త కంపెనీనీ నెల‌కొల్పి ఎంతో మందిక ఉపాధి చూపించారు. ఇక చిరంజీవి తండ్రి, చైత‌న్య తాత మంచి స్నేహితులు కాగా, వారి రెండు ఫ్యామిలీల మ‌ధ్య మంచి స్నేహ బంధం ఉడేది. ఆ క్ర‌మంలోనే చైతన్య ప్రముఖ సౌత్ ఇండియన్ నటి, నిర్మాత నిహారిక కొణిదెలను వివాహం చేసుకున్నాడు. వీరి ఎంగేజ్‌మెంట్ ఆగస్టు 13, 2020న జరిగింది. డిసెంబర్ 9, 2020న రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. నిహారిక అత్త మామగారి ఆచారాలు, క‌ట్టుబాట్లు ఫాలో కాక‌పోవ‌డం వ‌ల్ల‌నే వారి విడాకులు జ‌రిగింద‌ని అంటున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago