Hema Daughter : సినీ న‌టి హేమ కూతురును చూశారా.. వీడియో వైర‌ల్‌..!

Hema Daughter : క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా తెలుగులో మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్న న‌టి హేమ‌. తెలుగులో ఎన్నో చిత్రాలలో నటించిన ఈమె తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. బ్ర‌హ్మానందం, హేమ కాంబినేష‌న్ సినీ ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచింది. ఎన్నో చిత్రాలలో హీరో హీరోయిన్ లకు అక్క ,వదిన, పిన్ని పాత్రలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హేమ ఈ మధ్యకాలంలో పెద్దగా సినిమాలలో నటించలేకపోతోంది. హేమ కామెడీ టైమింగ్ కు సెపరేట్ ఫాలోయింగ్ ఉంటుంది. కామెడీతో పాటు ఇంటెన్సిటీ ఉన్న పాత్ర‌ల‌లో కూడా హేమ న‌టించి మెప్పించింది.

హేమ‌.. అన్నవరం, కుమారి 21 ఎఫ్, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా వంటి చిత్రాల్లో ఇంటెన్సిటీతో కూడుకున్న పాత్రల్లో కూడా నటించి మెప్పించింది. హేమ సినిమాలతో పాటు కాంట్ర‌వ‌ర్సీస్‌తో కూడా వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటుంది. 250 పైచిలుకు సినిమాల్లో నటించింది హేమ. మా ఎలక్షన్స్ సమయంలో.. ఆమె ప్రెస్ మీట్స్‌తో హొరెత్తించింది. 2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ జై సమైక్యాంధ్ర పార్టీ తరపున మండపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైంది హేమ. ప్ర‌స్తుతం హేమ ఎందుకో వెండితెర‌పై పెద్ద‌గా కనిపించ‌డం లేదు.

Hema Daughter have you ever seen her isha
Hema Daughter

హేమ పర్స‌న‌ల్ లైఫ్ గురించి చాలా త‌క్కువ మందికి తెలుసు. య్యద్ జాన్ అహ్మద్ అనే సినిమాటోగ్రాఫర్‌ను మతాంతర ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇషా అనే కుమార్తె ఉంది. అయితే మ‌తాంత‌ర వివాహం చేసుకున్న కూడా హేమ టెంపుల్స్‌కి వెళుతూ ఉంటుంది. రీసెంట్‌ఘా త‌న కూతురు ఇషాతో తిరుమ‌ల‌లో ప్ర‌త్య‌క్షం అయింది. దీంతో అంద‌రి చూపు ఇషాపై ప‌డ్డాయా. ఇషాకు ప్రజంట్ 22 సంవత్సరాలు. హీరోయిన్‌ అయ్యే అన్ని ఫీచర్స్ ఈషాకు ఉన్నాయి. ఆమె చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. హీరోయిన్ ఫీచ‌ర్స్ ఉన్నా కూడా సినిమాలపై ఇంట్రస్ట్ లేకపోవడంతో.. ఆమెని హేమ సినిమాల‌లోకి తీసుకు రావ‌డం లేదు. ప్ర‌స్తుతం హేమ కూతురి పిక్స్ నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago