Niharika : ఆ ప‌ని చేసిన నిహారిక‌.. గ‌ర్భ‌వతా అంటూ నెటిజ‌న్ల ప్ర‌శ్న‌లు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Niharika &colon; మెగా బ్ర‌à°¦‌ర్ నాగ‌బాబు ముద్దులు కూతురు నిహారిక ప్ర‌త్యేకంగా చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు&period; ఒక‌ప్పుడు సినిమాల‌తో తెగ సంద‌à°¡à°¿ చేసిన నిహా ఆ à°¤‌ర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి నిర్మాత‌గా à°¸‌త్తా చాటే ప్ర‌à°¯‌త్నం చేస్తుంది&period; ఇక సోష‌ల్ మీడియాలో నిహారిక చేసే సంద‌à°¡à°¿ ఓ రేంజ్‌లో ఉంటుంది&period; కొద్ది రోజులుగా నిహారిక కొణిదెలపై అనేక‌ రూమర్లు వస్తున్నాయి&period; నిహారిక&comma; ఆమె భర్త చైతన్య జొన్నలగడ్డ విడిపోయారని&comma; వారు విడాకులు తీసుకోబోతున్నట్లు టాక్ వచ్చింది&period; తాజాగా నిహారిక ప్రెగ్నెంట్ అని కొత్త రూమర్ à°¬‌à°¯‌ట‌కు à°µ‌చ్చింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందుకు కార‌ణం నిహారిక తాజా పుల్లని మామిడి పండ్లను తింటున్నట్లు వీడియోలో క‌నిపించ‌డం&period; ఇటీవలి ఆమె మామిడికాయ తింటున్న వీడియో నెట్టింట వైరల్ కాగా&comma; ఈ వీడియో చూసినవారంతా నిహారిక ప్రెగ్నెంట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు&period; త్వరలో నిహారిక శుభవార్త చెప్తుందని భావిస్తున్నారు&period; &period; నిహారిక నువ్ ప్రెగ్నెంట్‌వా&quest; గర్భం దాల్చావా&quest; శుభవార్త చెప్పబోతోన్నావా&quest; అంటూ నానా రకాలుగా ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నారు&period; అయితే వీటికి నిహారిక ఏ మాత్రం కూడా స్పందించడం లేదు&period; మొత్తానికి ఈ మామిడి కాయలు తినడంతో నిహారిక పేరు నెట్టింట వైర‌ల్‌గా మారింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;12269" aria-describedby&equals;"caption-attachment-12269" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-12269 size-full" title&equals;"Niharika &colon; ఆ à°ª‌ని చేసిన నిహారిక‌&period;&period; గ‌ర్భ‌వతా అంటూ నెటిజ‌న్ల ప్ర‌శ్న‌లు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;niharika-konidela&period;jpg" alt&equals;"Niharika is pregnant or what netizen ask" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-12269" class&equals;"wp-caption-text">Niharika<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే నిహారిక పర్సనల్ లైఫ్ ఇప్పుడు గందరగోళంగా ఉన్నట్టుగా టాక్ వినిపిస్తుంది&period;&period; భర్త చైతన్యతో ఉన్న ఫోటోలను షేర్ చేయడం లేదు&period;&period; మరో వైపు చైతన్య అయితే పెళ్లి ఫోటోలను కూడా డిలీట్ చేయ‌డం&comma; ఈ ఇద్దరి మధ్య ఏదో జ‌రిగింద‌నే అనుమానాలు రేకెత్తిస్తుంది&period; అయితే ఏం జ‌రిగిందో ఏమో తెలియడం లేదు గానీ&period;&period; ఈ ఇద్దరూ కలిసి ఉండటం లేదని తెలుస్తోంది&period; ఒకప్పుడు అయితే జిమ్‌కి కూడా కలిసి వెళ్లేవాళ్లు&period; కాని ఇప్పుడు మాత్రం దూరంగా ఉంటున్నార‌ని చెప్పుకుంటున్నారు&period; దీనిపై క‌నీసం నాగ‌బాబు అయిన స్పందిస్తే బాగుండ‌ని అంటున్నారు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago