Anasuya : అందాల ముద్దుగుమ్మ అనసూయ జబర్ధస్త్ షోతో యాంకర్‌గా మంచి పేరు ప్రఖ్యాతలు పొంది ఇప్పుడు నటిగాను మంచి ఆఫర్స్ అందిపుచ్చుకుంటుంది. అనసూయ కేవలం స్మాల్ స్క్రీన్‌కే కాదు.. బిగ్ స్క్రీన్‌పై కూడా దుమ్ము రేపుతుంది. అయితే కొన్నాళ్లుగా అనసూయపై దారుణమైన ట్రోలింగ్ జరుగుతుంది. ఆంటీ అంటూ ఆమెని దారుణంగా విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో రీసెంట్‌గా ఓ నెటిజన్ అక్క మిమ్మల్ని ఎవరైన ఆంటీ అంటే ఎందుకంత కోపం వస్తోంది అని ప్రశ్నించారు. దానికి అనసూయ సమాధానం చెబుతూ.. అడిగే వాళ్ల ప్రశ్నలకు అర్ధాలు వేరుగా ఉంటాయి. ఏది ఏమైనా ఒకప్పటిలా ఇపుడు నాకు ఆ ప్రశ్నలపై కోపం రావడం లేదు.
అది వాళ్ల ఖర్మకే ఒదిలేస్తున్నాను అంటూ సమాధానమిచ్చింది. నేను సినిమాలు, షూటింగ్స్‌తో ఫుల్లు బిజీగా ఉన్నాను. దీంతో ఇలాంటి కామెంట్స్‌ను పట్టించుకోవడం లేదని చెప్పుకొచ్చింది. అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే అనసూయ తాజాగా మేకప్ లేకుండా ఓ ఫోటోని పంచుకుంది. క్లోజప్ షాట్‌లో తన ఫేస్ వరకే కవర్ అయిన పిక్‌ని షేర్ చేసింది. రెండు నెలల ఆధ్యాత్మికపరమైన వర్కౌట్స్ తర్వాత తన కాన్ఫిడెన్స్ లెవల్` అంటూ ఈ ఫోటోని షేర్ చేస్తూ… నో ఫిల్టర్ అనే యాష్ ట్యాగ్‌ని కూడా షేర్ చేసింది. దీని కారణంగా తన కాన్ఫిడెన్స్ లెవల్ పెరిగినట్టు ఆమె పేర్కొంది.
అనసూయ ఫోటోపై, ఆమె పోస్ట్ పై అభిమానులు కొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. మేకప్ లేకపోయినా అందంగా ఉన్నావని, నీ కాన్ఫిడెన్స్ ఈ లుక్‌లో తెలుస్తుందని చెబుతుంటే, మరికొందరు నెటిజన్లు మాత్రం సెటైర్లు పేలుస్తున్నారు. మేకప్ లేకపోతే అసలు ఏజ్ కనిపిస్తుందని, ముడతలు కనిపిస్తున్నాయనిఅమ్మమ్మలా ఉన్నావని పోస్ట్ లు చేయడం గమనార్హం. మేకప్ లేకపోతే ఏజ్ ఎక్కువ కనిపిస్తుందని అంటున్నారు. ఇటీవల రంగమార్తాండ చిత్రంతో పలకరించిన అనసూయ ప్రస్తుతం పుష్ప2తో పాటు పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…