Sim Card : సిమ్ కార్డుల‌పై కొత్త రూల్స్‌.. పాటించ‌క‌పోతే అంతే సంగ‌తులు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sim Card &colon; సిమ్ కార్డ్స్ à°µ‌à°²‌à°¨ ఎంత‌టి మోసాలు జ‌రుగుతున్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు&period; ఈ క్ర‌మంలో కేంద్రం కొత్త రూల్స్ తెచ్చి మోసాల‌కి చెక్ పెట్టాల‌ని అనుకుంటుంది&period; కేంద్రం కొత్త రూల్స్ ప్రకారం&period;&period; సిమ్ కార్డు డీలర్లకు ఇకపై పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరిగా ఉంటుంది&period; సిమ్ కార్డులు విక్రయించే డీలర్లను ముందుగా పోలీసులు వెరిఫై చేస్తారు&period; ఆ తర్వాతే వారి నుంచి సిమ్ కార్డుల జారీ ఉంటుంది&period; మరోవైపు&period;&period; ఇకపై బల్క్ కనెక్షన్లు తీసుకునే వెసులుబాటు అందుబాటులో ఉండదు&period; బల్క్ సిమ్ కార్డుల జారీని కేంద్రం రద్దు చేసింది&period; సిమ్ డీలర్లు నిబంధనలను అతిక్రమిస్తే&period;&period; ఏకంగా రూ&period; 10 లక్షల వరకు పెనాల్టీ పడుతుంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా ఈ కొత్త సిమ్ కార్డు రూల్స్‌ను ప్రకటించారు&period; ఈయన ప్రకారం&period;&period; సిమ్ కార్డు డీలర్లకు ఇకపై పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది&period; ఇది తప్పనిసరి&period; ఎవరైతే సిమ్ కార్డులు విక్రయించే డీలర్లు ఉన్నారో వారిని పోలీసులు వెరిఫై చేస్తారు&period; అంతేకాకుండా ఇకపై బల్క్ కనెక్షన్లు తీసుకునే వెసులుబాటు అందుబాటులో ఉండదే&period; మోసాలకు అడ్డు కట్ట వేయాలని కేంద్ర ప్రభుత్వం ఈ బల్క్ కనెక్షన్ కేటాయింపును రద్దు చేసింది&period; డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్స్ ఇప్పటికే బల్క్ కనెక్షన్స్ కేటాయింపును తొలిగించిందని ఆయన తెలిపారు&period; ఈ సర్వీసుల స్థానంలో కొత్తగా బిజినెస్ కనెక్షన్స్ అనే కొత్త సేవలు అందుబాటులోకి రానున్నాయని ఆయన వెల్లడించారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;18808" aria-describedby&equals;"caption-attachment-18808" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-18808 size-full" title&equals;"Sim Card &colon; సిమ్ కార్డుల‌పై కొత్త రూల్స్‌&period;&period; పాటించ‌క‌పోతే అంతే సంగ‌తులు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;sim-card&period;jpg" alt&equals;"new rules on Sim Card must follow them " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-18808" class&equals;"wp-caption-text">Sim Card<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2023 మే నెల నుంచి చూస్తే సిమ్ కార్డు డీలర్లపై 300 ఎఫ్ఐఆర్‌లు నమోదు అయ్యాయని వివరించారు&period; అలాగే వాట్సాప్ కూడా దాదాపు 66 వేల అకౌంట్లను బ్లాక్ చేసిందని తెలిపారు&period; మోసపూర్తిత లావాదేవీలు ఇందుకు కారణమని పేర్కొన్నారు&period; కేంద్రం కొత్త రూల్స్ వల్ల మోసాలకు అడ్డు కట్ట పడే అవకాశం ఉంది&period; ఇకపై సిమ్ కార్డు డీలర్లపై డేగ కన్ను ఉండనుంది&period;వాట్సాప్ కూడా దాదాపు 66 వేల అకౌంట్లను బ్లాక్ చేసిందని గుర్తు చేశారు&period; మోసపూర్తిత లావాదేవీలు ఇందుకు కారణమని పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"bVJelkrvcPw" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago