New Fastag Rules : ఆగ‌స్టు 1 నుంచి కొత్త ఫాస్టాగ్ రూల్స్ వ‌చ్చేశాయి.. తెలుసుకోక‌పోతే న‌ష్ట‌పోతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">New Fastag Rules &colon; ఫాస్టాగ్ నిబంధనల్లో మార్పులు చేసింది&period; ఆగస్టు 01 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి&period; వాహనదారులు కొత్త రూల్స్ ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది&period; లేదంటే ఫాస్టాగ్ ఖాతా బ్లాక్ లిస్ట్ లోకి వెళ్లే అవకాశం ఉంటుంది&period; నేషనల్ హైవేలపై ప్రయాణిస్తున్నప్పుడు వాహనదారులకు టోల్ ప్లాజాల వద్ద టోల్ ఫీజ్ చెల్లించాల్సి ఉంటుంది&period; ఫాస్టాగ్ అనేది ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్&period; ఇది హైవేలపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద టోల్ పన్నుల చెల్లింపును సులభతరం చేస్తుంది&period; ఇప్పుడు ఎన్ హెచ్ఏఐ ఫాస్టాగ్ రూల్స్ ను మార్చింది&period; కొత్త రూల్ ప్రకారం కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి&period; నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త నిబంధన ప్రకారం ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం నుంచి వాడుతున్న ఫాస్టాగ్ అకౌంట్లను మార్చాలి&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫాస్టాగ్ కేవైసీ పూర్తి చేయడానికి గడువు అక్టోబర్ 31à°µ తేదీ వరకు గడువు విధించింది&period; ఫాస్టాగ్ ఖాతా కేవైసీ ప్రక్రియ ఆగస్టు 1à°µ తేదీ నాటికి ఒక్కసారి కూడా పూర్తి కాకపోతే అది వెంటనే బ్లాక్ లిస్ట్ లోకి వెళ్తుంది&period; మూడు సంవత్సరాల వయస్సు ఉన్న ఫాస్టాగ్ ఖాతాలు వారి కేవైసీని మళ్లీ అప్‌డేట్ చేయాలి&period; అయితే మీ ఫాస్టాగ్ ఖాతా కేవైసీ ప్రక్రియ ఆగస్టు 1à°µ తేదీ నాటికి ఒక్కసారి కూడా పూర్తి కాకపోతే అది వెంటనే బ్లాక్ లిస్ట్ అవుతుంది&period; ఫాస్టాగ్ నిబంధనలలో మరో మార్పు ఏమిటంటే&&num;8230&semi;&period; మీ ఫాస్టాగ్ ఖాతా మీ వాహనం&comma; వాహన యజమాని ఫోన్ నంబర్‌కు లింక్ చేయాలి&period; ఏప్రిల్ నుంచి ఒక్క వాహనానికి మాత్రమే ఫాస్టాగ్ ఖాతాను వినియోగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి&period; దీనితో పాటు వాహనం రిజిస్ట్రేషన్ నంబర్‌కు ఖాతాను లింక్ చేయడం కూడా అవసరం&period; ఇందుకోసం వాహనం ముందు&comma; పక్క ఫొటోలను కూడా పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;28124" aria-describedby&equals;"caption-attachment-28124" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-28124 size-full" title&equals;"New Fastag Rules &colon; ఆగ‌స్టు 1 నుంచి కొత్త ఫాస్టాగ్ రూల్స్ à°µ‌చ్చేశాయి&period;&period; తెలుసుకోక‌పోతే à°¨‌ష్ట‌పోతారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;08&sol;fastag&period;jpg" alt&equals;"New Fastag Rules came into effect from august 1st 2024 know about them" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-28124" class&equals;"wp-caption-text">New Fastag Rules<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆగస్టు 1à°¨ లేదా ఆ తర్వాత కొత్త వాహనం కొనుగోలు చేసే వారు వాహనం కొనుగోలు చేసిన మూడు నెలల్లోగా తమ రిజిస్ట్రేషన్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవాలి&period;&period; యజమానులు తమ ఫాస్టాగ్‌లను రిజిస్ట్రేషన్‌&comma; ఛాసిస్‌ నంబర్లకు డెడ్‌లైన్‌లోగా లింక్‌ అయ్యేలా చూసుకోవాల్సి ఉంటుంది&period; కొత్త వాహనాల యాజమానులైతే రిజిస్ట్రేషన్‌ నంబర్లను 90 రోజుల్లోగా అప్‌డేట్‌ చేయాలి&period; 30 రోజుల గడువులోగా చేయకపోతే బ్లాక్‌లిస్టులో పెడతారు&period; ఫాస్టాగ్‌ ప్రొవైడర్లకు కూడా ఎన్పీసీఐ అదనంగా పలు రూల్స్‌ తీసుకొచ్చింది&period; వాహనానికి సంబంధించి కచ్చితమైన సమాచారాన్ని వెరిఫై చేసి డాటాబేస్‌ను అప్‌డేట్‌ చేయాలి&period; సులభంగా గుర్తించేలా వాహనం ముందు&comma; పక్కవైపు ఫొటోలను స్పష్టంగా అప్‌లోడ్‌ చేయాలి&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago