Chiranjeevi : ఎయిర్ పోర్ట్ సిబ్బందిని ప‌క్క‌కి నెట్టేసిన చిరంజీవి.. మండిప‌డుతున్న నెటిజ‌న్స్..

<p style&equals;"text-align&colon; justify&semi;">Chiranjeevi &colon; మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి వివాదాల‌కి పోరు&period; ఆయ‌à°¨ ఎప్పుడు సౌమ్యంగా ఉంటారు&period; అయితే స్టార్ చిరంజీవికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మార‌గా&comma; ఇది చూసి తిట్టిపోస్తున్నారు&period; చిరంజీవితో సెల్ఫీ కోసం ప్రయత్నించిన ఓ అభిమానిని &comma; ఆయన పక్కకు నెట్టేసిన వీడియో నెట్టింట్ సంచలనంగా మారింది&period; చిరంజీవి ఫ్యామిలీతో కలిసి పారిస్‌కు వెళ్లారు&period; కొడుకు రామ్ చరణ్ కూడా ఈ విదేశి పర్యటనకు వెళ్లారు&period; మెగా ఫ్యామిలీ పారిస్‌ టూర్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చాయి&period; అయితే చిరంజీవి తన ఫ్యామిలీతో కలిసి ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వస్తుండగా&comma; విమానాశ్రయ సిబ్బంది కొందరు ఆయనతో ఫొటోలు దిగడానికి ఆసక్తి చూపించారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ ఘటన పై కొందరు చిరంజీవిని విమర్శిస్తూ కామెంట్లు చేయగా&period;&period; మరికొందరు ఆయనను సమర్దించారు&period; చాలా దూరం ప్రయాణించి&period;&period; తన కుటుంబంతో కలిసి ఉన్న వ్యక్తిని అలా చేయడం తప్పు కదా&comma; అతనితో పాటు ఉన్న గ్రౌండ్ స్టాఫ్ కూడా అతన్ని పక్కకు తప్పుకోమని అడిగారు అంటూ కామెంట్లు పెడుతున్నారు&period; మెగాస్టార్ చిరంజీవి పారిస్ ఒలింపిక్స్ వేడుకల కోసం కుటుంబంతో కలిసి ఇటీవలే పారిస్ వెళ్లారు&period; ఇది ఇలా ఉంటే ఇటీవలే టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇలాంటి ఘటనే ఎదురైంది&period; నాగార్జునతోఫొటో దిగేందుకు వచ్చిన ఓ అభిమానిని ఆయన బాడీ గార్డ్ నెట్టేయడంతో నాగార్జున విమర్శలను ఎదుర్కొన్నాడు&period; ఆ తరువాత తన బాడీ గార్డ్ చేసిన పొరపాటుకు నాగార్జున ఆ అభిమానికి క్షమాపణలు చెప్పారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;28126" aria-describedby&equals;"caption-attachment-28126" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-28126 size-full" title&equals;"Chiranjeevi &colon; ఎయిర్ పోర్ట్ సిబ్బందిని à°ª‌క్క‌కి నెట్టేసిన చిరంజీవి&period;&period; మండిప‌డుతున్న నెటిజ‌న్స్&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;08&sol;chiranjeevi&period;jpg" alt&equals;"netizen angry on Chiranjeevi for showing disrespect to fan " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-28126" class&equals;"wp-caption-text">Chiranjeevi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&&num;8220&semi;సెలబ్రెటీ ఎవరైనా ఒక్కటే&period; ఆఫ్ కెమెరాలో అది చిరంజీవి అయినా ఇంకెవరైనా&period;&period; ముందు వాళ్ళని అంత ఎత్తులో చూడడం మానేయాలి&period; నీ కంటే హీరో ఎవరు ఉండరు అనే ఆత్మాభిమానం ఉండాలి&&num;8221&semi; అని ఓ నెటిజన్ ఈ వీడియోపై కామెంట్ పెట్టారు&period;గతంలో రామ్ చరణ్ సైతం ఇదే మాదిరిగా అభిమానిపై దురుసుగా ప్రవర్తించారు&period; పవన్ కల్యాణ్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు&period; ఆ à°¸‌à°®‌యంలో రామ్ చ‌à°°‌ణ్ కూడా దురుసుగా ప్ర‌à°µ‌ర్తించారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు&period; ఇక చిరంజీవి సినిమాల విష‌యానికి à°µ‌స్తే విశ్వంభ‌à°° సినిమా చేస్తున్నాడు&period; ఈ మూవీ à°µ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌à°² కానున్న‌ట్టు తెలుస్తుంది&period;<&sol;p>&NewLine;<p><amp-twitter data-tweetid&equals;"1818183449670295743" layout&equals;"responsive" width&equals;"600" height&equals;"480"><&sol;amp-twitter><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago