Neha Shetty : క్యూట్ డ్యాన్స్‌తో రెచ్చిపోయిన డీజే టిల్లు భామ‌.. డ్యాన్స్‌కి అంతా ఫిదా..

<p style&equals;"text-align&colon; justify&semi;">Neha Shetty &colon; డీజే టిల్లు బ్యూటీ నేహా శెట్టి గురించి ప్ర‌త్యేక à°ª‌రిచ‌యాలు అక్క‌ర్లేదు&period; డీజే టిల్లు సినిమాతో పాపుల‌ర్ అయిన నేహా శెట్టి ప్రస్తుతం సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తూ అంద‌à°°à°¿ దృష్టిని ఆక‌ర్షిస్తుంది&period; 2022లో టీజే టిల్లుతో ఓవర్ నైట్ ఫేమసైన ఈ భామ 2023లో అదే జోరు కంటిన్యూ చేయాలని చూస్తోంది&period; పూరి జగన్నాథ్ రూపొందించిన మెహాబూబా అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నేహా శెట్టి&period;&period; ఆ తర్వాత డీజే టిల్లు సినిమా చేసి పాపులర్ అయింది&period; డీజే టిల్లు సినిమాలో హీరోయిన్ నేహా శెట్టి చేసిన క్యారెక్టర్ ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డతో నేహా చేసినా రొమాన్స్ చూసి పిచ్చెక్కిపోయారు యూత్ ఆడియన్స్&period; యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న నేహా శెట్టి ఇంటర్నెట్ లో గ్లామర్ షోతో హీటెక్కిస్తోంది&period; ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ అందాలను ఆరబోస్తూ రొమాంటిక్ కిక్కిస్తోంది&period; దీంతో ఈ బెంగళూరు బేబీ పిక్స్ వైరల్ అవుతున్నాయి&period; నేహా శెట్టి ఇటీవ‌లి కాలంలో అయితే హాట్ గేర్ వేసి స్టన్నింగ్ అందాలతో నెటిజన్ల మతిపోగొడుతోంది&period; టిల్లు గాడి లవర్ రాధికా à°¤‌à°¨ క్యూట్ డ్యాన్స్‌తో కూడా à°®‌తులు పోగొడుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;17152" aria-describedby&equals;"caption-attachment-17152" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-17152 size-full" title&equals;"Neha Shetty &colon; క్యూట్ డ్యాన్స్‌తో రెచ్చిపోయిన డీజే టిల్లు భామ‌&period;&period; డ్యాన్స్‌కి అంతా ఫిదా&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;neha-shetty&period;jpg" alt&equals;"Neha Shetty latest dance video viral " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-17152" class&equals;"wp-caption-text">Neha Shetty<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాజాగా నేహా శెట్టి ఎల్లో క‌లర్ డ్రెస్‌లో కేక పెట్టించే అందంతో మంత్ర ముగ్ధుల‌ని చేసింది&period; à°¤‌à°¨ ఫ్రెండ్‌తో క‌లిసి నేహా శెట్టి చేసిన డ్యాన్స్‌కి సూప‌ర్ రెస్పాన్స్ à°µ‌స్తుంది&period; ప్ర‌స్తుతం నేహా శెట్టి క్యూట్ డ్యాన్స్ వీడియో నెట్టింట తెగ à°¹‌ల్‌చ‌ల్ చేస్తుంది&period; అమ్మ‌à°¡à°¿ డ్యాన్స్‌కి కామెంట్ల à°µ‌ర్షం కురుస్తుంది&period; డీజే టిల్లు సినిమాకు ఇప్పుడు సీక్వెల్ కూడా రూపొందిస్తున్నారు&period; అయితే ఇందులోను నేహా అందాలు చూసి ఎంజాయ్ చేయొచ్చు అని ఫిక్స్ కాగా&comma; వారికి బ్యాడ్ న్యూస్ చెప్పారు మేక‌ర్స్&period; వేరే బ్యూటీని క‌థానాయిక‌గా తీసుకున్నారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"rBB2h4riDWQ" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago