Ajay Ghosh : కొందరు సెలబ్రిటీలు ఎంత ఎదిగిన ఒదిగి ఉంటారు. ఎంత స్టార్ డమ్ వచ్చిన కూడా సాదాసీదా జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడుతుంటారు. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో కూడా ఎక్కువగా వ్యవసాయ క్షేత్రంలోనే గడపాలని అనుకుంటాడు.బయటకు వచ్చిన చాలా సింపుల్‌గా వస్తాడు. అలానే టాలీవుడ్ ప్రముఖ నటుడు అజయ్ ఘోష్ కూడా ఎక్కువగా సింపుల్‌గా రోడ్లపైన కనిపిస్తుంటాడు.తాజాగా ఆయన ఒంగోలులో రోడ్‌పై కూర్చొని చాలా సింపుల్‌గా కనిపించాడు. అతడిని ఇక్కడకి ఎందుకు వచ్చారు అని అడగగా, తమ్ముడి హోటల్ ఇది.. అందుకే ఇక్కడ కూర్చున్నా అని అన్నాడు.
ఇక తన దగ్గర డబ్బులు బాగా ఉన్నాయని చాలా మంది అంటారు కాని అవన్నీ అవాస్తవాలు అని అన్నారు. తనకి సింపుల్‌గా బ్రతకడమంటే ఇష్టం. ఎంత పేరు వచ్చిన కూడా సింపుల్‌గానే బ్రతుకుతా. ప్రస్తుతం ఓజీ, రవితేజ సినిమా, వరుణ్ తేజ్ సినిమాతో పాటు పలు సినిమాలు చేస్తున్నాను అని ఆయన అన్నారు. ఇక అజయ్ ఘోష్ విషయానికి వస్తే.. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించి విలక్షణ నటుడిగా తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు. యాక్టర్‌గా పలు పాత్రల్లో మెప్పించిన అజయ్ ఘోష్ ఇప్పుడు కొత్త అవతారం ఎత్తారు. అజయ్ ఘోష్ రచయితగా మారి కథను అందించిన చిత్రం ‘రుద్రమాంబపురం’.
మత్స్యకారుల జీవన విధానంపై ఈ సినిమాను తెరకెక్కించటం విశేషం. మూలవాసుల కథ అనేది మూవీ ట్యాగ్‌లైన్. ఎన్‌వీఎల్ ఆర్ట్స్ పతాకంపై నండూరి రాము నిర్మిస్తున్నారు. మహేష్ బంటు దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన ‘రుద్రమాంబపురం’ మూవీ టీజర్ కు మంచి ఆదరణ లభించింది. ఈ చిత్రంలో తిరుపతి అనే క్యారెక్టర్‌లో అజయ్ ఘోష్ నటిస్తున్నారు, ఆయనకి ఈ చిత్రం మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నారు. అజయ్ ఘోష్ చాలా చిత్రాలలో కనిపించారు. ఒక్క తెలుగులోనే కాక ఇతర భాషా చిత్రాలలోను ఆయన కనిపించి మెప్పించారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…