Neha Sharma : ఇటీవలి కాలంలో అందాల ముద్దుగుమ్మలు గ్లామర్ షోతో అట్రాక్ట్ చేస్తున్నారు. సినిమాల సంగతి ఎలా ఉన్నా కూడా తమ అందచందాలతో కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేస్తున్నారు. సోషల్ మీడియా హవా పెరిగిన అనంతరం ఆ రూట్లో హీరోయిన్స్ ఒక రేంజ్ లో క్లిక్ అవుతున్నారు. ఇక మెగా సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన అందాల భామ నేహా శర్మ చేసే అందాల రచ్చ పీక్స్ లో ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు జిమ్‌కి వెళ్లే క్రమంలో ఎద అందాలతో పాటు థైస్ అందాలు చూపిస్తూ కుర్రాళ్లకి కంటిపై కునుకు లేకుండా చేసింది. అసలు ఈ చిరుత బ్యూటీని ఇలా చూసి అందరు మంత్ర ముగ్ధులు అవుతున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరుత సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా పరిచయం అయిన అందాల భామ నేహ శర్మ. ఆ మూవీలో నేహా శర్మ పొగరున్న అమ్మాయిలా ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్, డైలాగ్స్ ఎవరూ మరిచిపోరు. అయితే ఎందుకనో చిరుత తర్వాత కమర్షియల్ హీరోయిన్ అవుతుందని భావించిన కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఆ మూవీ తర్వాత కుర్రాడు అనే సినిమాలో వరుణ్ సందేశ్ కి జోడీగా నేహా శర్మ నటించింది.ఈ సినిమా కూడా దెబ్బ కోట్టడంతో బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ కూడా పెద్దగా సినిమాలు చేయడం లేదు కాని అందాలతో మత్తెక్కిస్తుంది.
నేహా శర్మ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతాఇంతా కాదు. బికినీ, క్లీవేజ్ షో, నడుము అందాలతో కుర్రాళ్ల మతులు పోగొడుతుంటారు. నేహా పెట్టే ఒక్కో పోస్టుకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది. 1987 నవంబరు 21న బీహార్‌లోని భాగల్పూర్‌లో నేహా శర్మ జన్మించారు. నేహా న్యూఢిల్లీలో ఫ్యాషన్ డిజైన్ కోర్సు పూర్తి చేశారు. అల్ట్రా మోడరన్ కాస్ట్యూమ్స్ లో ఎప్పటికప్పుడు హాట్ హాట్ అందాలు ఆరబోస్తూ కుర్రకారుని రెచ్చగొడుతూ ఉంటుంది. నేహా శర్మ అందాలకి ఇన్ స్టాగ్రామ్ లో 15.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…