Neha Sharma : రామ్ చ‌ర‌ణ్ హీరోయిన్ స్టైలిష్ డ్రెస్‌లో అందాల ర‌చ్చ‌తో మెంట‌లెక్కిస్తుందిగా..!

Neha Sharma : మెగా ప‌వర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆయ‌న చిరుత అనే సిన‌మాతో ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం కాగా, ఆ సినిమాలో క‌థానాయిక‌గా న‌టించి మెప్పించింది నేహా శ‌ర్మ‌. తొలి సినిమాలోనే త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ త‌ర్వాత ప‌లు సినిమా అవ‌కాశాలు ద‌క్కించుకున్నా కూడా పెద్ద‌గా పేరు ప్ర‌ఖ్యాత‌లు ద‌క్కించుకోలేక‌పోయింది. నేహా శర్మ సోషల్ మీడియాలో ఎంతలా యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తూ తన అభిమానులకు ఎప్పుడూ దగ్గరిగానే ఉంటుంది. ఈ సందర్భంగా స్టన్నింగ్ ఫొటోషూట్లు కూడా చేస్తూ మైండ్ బ్లాక్ చేస్తూ ఉంటుంది.

నేహాకు తెలుగులో పెద్ద‌గా అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో హిందీ చిత్రాల్లో అవకాశాలు విరివిగా వచ్చాయి. నార్త్ ఆడియెన్స్ ను ఆకట్టుకునే పనిలో పడింది. ‘చిరుత’ తర్వాత ‘కుర్రాడు’లో మెరిసి టాలీవుడ్ కు దూరమైంది. హిందీ, మలయాళం, తదతర భాషా చిత్రాల్లో నటిస్తూ వస్తోంది. సినిమాల పరంగా నేహా శర్మ జోరు పెద్దగా లేదనే చెప్పాలి. తన వద్దకు వచ్చిన ఆఫర్లను మాత్రమే వినియోగించుకుంటోంది. దీంతో నేహా ఫ్యాన్స్ కాస్తా అప్సెట్ అవుతున్నారు. కానీ, సోషల్ మీడియాలోనూ మాత్రం అభిమానులకు ఎప్పుడూ టచ్ లోనే ఉంటోంది. ఈ అమ్మ‌డు ఆర‌బోసిన అందాల జాత‌ర‌కు ప్ర‌తి ఒక్కరు మంత్ర ముగ్ధులు అవుతూనే ఉంటారు.

Neha Sharma latest awards program video viral
Neha Sharma

తన వ్యక్గిగత విషయాలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఖుషీ చేస్తోంంది. మరోవైపు గ్లామర్ ట్రీట్ కూడా అందిస్తూ పిచ్చెక్కిస్తోంది. స్టన్నింగ్ అందాలను ప్రదర్శిస్తూ కుర్రాళ్లకు మైకం తెప్పిస్తోందీ బ్యూటీ. తాజాగా ఈ అమ్మ‌డు ర్యాంప్ వాక్ చేస్తూ ఎద అందాల జాత‌ర‌తో కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తుంది. అస‌లు నేహాని ఇలా చూసి ప్ర‌తి ఒక్క‌రు మంత్ర మ‌గ్ధులు అవుతున్నారు. బ్యూటీ అంద‌చందాల‌కి థ్రిల్ అయిపోతున్నారు. 1987 నవంబరు 21న బీహార్‌లోని భాగల్పూర్‌లో నేహా శర్మ జన్మించారు. నేహా న్యూఢిల్లీలో ఫ్యాషన్ డిజైన్ కోర్సు పూర్తి చేశారు. ఆ త‌ర్వాత సినిమాల‌లోకి వ‌చ్చారు. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అంద‌చందాల‌తో ఆక‌ర్షిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ‌.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

15 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 days ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

5 days ago