Neha Sharma : నేహా శర్మ.. ఈ అందాల ముద్దుగుమ్మ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. చిరుత సినిమాలో కథానాయికగా నటించిన ఈ భామ తన అందచందాలతో కుర్రకారు మతులు పోగొట్టింది. ఈ అమ్మడు సినిమాలతో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా సందడి చేస్తుంటుంది. తన గురించిన అప్డేట్స్ ను సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇప్పటికే నేహా శర్మ నెట్టింట ఎంతలా రచ్చరంభోలా చేస్తుందో తెలిసిందే. ఈ బ్యూటీ దర్శనమిస్తే అందాల దూమరమనేలా చేస్తోంది. బికినీల్లో, మినీ వేర్స్ లో ఫొటోషూట్లు చేస్తూ మతులు పోగొడుతోంది. స్కిన్ షోతో రచ్చచేస్తోంది.
తాజాగా ఆమె సొంత చెల్లెల్లు ఆయిషా శర్మతో కలిసి జిమ్ డ్రెస్‌లో ప్రత్యక్షం అయ్యారు. అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆ గ్లామర్ ఫొటోలను నేహా అభిమానులతో పంచుకుంది. నేహా పంచుకున్న ఫొటోల్లో చెల్లి ఐషా టూ స్టన్నింగ్ గా కనిపిస్తోంది. బ్లాక్ ట్రెండీ వేర్ లో కిర్రాక్ లుక్ ను సొంతం చేసుకుంది. చాలీచాలని టాప్ లో ఈ ముద్దుగుమ్మ టాప్ అందాలను ప్రదర్శించింది. దీంతో నెటిజన్లు కామెంట్లతో పిక్స్ ను వైరల్ చేస్తున్నారు. హిందీలో 2018లో హిందీలో విడుదలైన ‘సత్యమేవ జయతే’తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఆయిషా. ఆమె చేసిన మొదటి, చివరి చిత్రమిదే. తర్వాత ఓ వెబ్ సిరీస్, పలు మ్యూజిక్ వీడియోల్లో నటించింది.
నేహా శర్మ వచ్చిన ఆఫర్లను వినియోగించుకుంటోంది. 2016లో కింగ్ ఫిషర్ క్యాలెండర్ గర్ల్స్ లో కూడా స్థానం సంపాధించుకుని రచ్చ చేసిందీ ఆయిషా శర్మ. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందీ హాట్ బ్యూటీ. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోలను నెట్టింట పెడుతూ కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తుంది. అలాగే తన పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…