Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Neha Sharma : సోద‌రితో క‌లిసి అందాల ర‌చ్చ చేస్తున్న నేహా శ‌ర్మ‌.. ఘాటు అందాల‌కి ఫిదా..

Shreyan Ch by Shreyan Ch
January 1, 2024
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Neha Sharma : నేహా శ‌ర్మ‌.. ఈ అందాల ముద్దుగుమ్మ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. చిరుత సినిమాలో క‌థానాయిక‌గా న‌టించిన ఈ భామ త‌న అంద‌చందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొట్టింది. ఈ అమ్మ‌డు సినిమాలతో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా సందడి చేస్తుంటుంది. తన గురించిన అప్డేట్స్ ను సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇప్పటికే నేహా శర్మ నెట్టింట ఎంతలా రచ్చరంభోలా చేస్తుందో తెలిసిందే. ఈ బ్యూటీ దర్శనమిస్తే అందాల దూమరమనేలా చేస్తోంది. బికినీల్లో, మినీ వేర్స్ లో ఫొటోషూట్లు చేస్తూ మతులు పోగొడుతోంది. స్కిన్ షోతో రచ్చచేస్తోంది.

తాజాగా ఆమె సొంత చెల్లెల్లు ఆయిషా శర్మతో కలిసి జిమ్ డ్రెస్‌లో ప్ర‌త్య‌క్షం అయ్యారు. అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆ గ్లామర్ ఫొటోలను నేహా అభిమానులతో పంచుకుంది. నేహా పంచుకున్న ఫొటోల్లో చెల్లి ఐషా టూ స్టన్నింగ్ గా కనిపిస్తోంది. బ్లాక్ ట్రెండీ వేర్ లో కిర్రాక్ లుక్ ను సొంతం చేసుకుంది. చాలీచాలని టాప్ లో ఈ ముద్దుగుమ్మ టాప్ అందాలను ప్రదర్శించింది. దీంతో నెటిజన్లు కామెంట్లతో పిక్స్ ను వైరల్ చేస్తున్నారు. హిందీలో 2018లో హిందీలో విడుదలైన ‘సత్యమేవ జయతే’తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఆయిషా. ఆమె చేసిన మొదటి, చివరి చిత్రమిదే. తర్వాత ఓ వెబ్ సిరీస్, పలు మ్యూజిక్ వీడియోల్లో నటించింది.

Neha Sharma and aisha sharma latest gym video viral
Neha Sharma

నేహా శర్మ వచ్చిన ఆఫర్లను వినియోగించుకుంటోంది. 2016లో కింగ్ ఫిషర్ క్యాలెండర్ గర్ల్స్ లో కూడా స్థానం సంపాధించుకుని రచ్చ చేసిందీ ఆయిషా శర్మ. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందీ హాట్ బ్యూటీ. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోలను నెట్టింట పెడుతూ కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తుంది. అలాగే తన పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటుంది.

Tags: Neha Sharma
Previous Post

PM Modi : ద‌ళిత సామాన్యురాలి ఇంటికి వెళ్లి టీ తాగిన మోదీ.. రాముడే మా ఇంటికి వ‌చ్చాడంటూ ఆనందం

Next Post

CM Revanth Reddy : మ‌రోసారి ఔదార్యాన్ని చాటుకున్న రేవంత్ రెడ్డి.. అంబులెన్స్‌కి దారి ఇచ్చాడుగా..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Sajjala Ramakrishna Reddy : చంద్ర‌బాబుతో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ పొత్తు.. షాకింగ్ కామెంట్స్ చేసిన‌ స‌జ్జ‌ల‌..

by Shreyan Ch
September 15, 2023

...

Read moreDetails
special interest

Venus Holes : మీ వీపు కింది భాగంలో ఇలా రెండు షేప్స్ ఉన్నాయా ? అయితే వాటి గురించి తెలుసుకోండి..!

by editor
December 11, 2022

...

Read moreDetails
వార్త‌లు

OTT : ఈ వారం ఓటీటీల‌లో సంద‌డి చేయ‌నున్న చిత్రాలు ఏంటో తెలుసా..?

by Shreyan Ch
October 25, 2022

...

Read moreDetails
special interest

Keys Tag : తాళం చెవుల‌కు ఉండే ట్యాగ్‌పై నంబ‌ర్ ఉంటుంది క‌దా.. అదేమిటో తెలుసా..?

by editor
October 5, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.