Nayanthara : లేడి సూపర్ స్టార్ నయనతార కెరీర్ పరంగా జెట్ స్పీడ్‌తో దూసుకుపోతుంది. హీరోలకి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ అమ్మడు సంపాదించుకుంది. అయితే పర్సనల్ లైఫ్‌లో మాత్రం నయనతార పలు సమస్యలతో ఇబ్బంది పడుతుంది. ప్రభుదేవా, శింబులతో ప్రేమాయణం నడిపి బ్రేకప్ చెప్పింది. ఇక విఘ్నేష్ శివన్‌తో దాదాపు 7 ఏళ్ల పాటు ప్రేమాయణం నడిపి ఎట్టకేలకు ఇటీవల వివాహం చేసుకుంది. అయితే విఘ్నేష్‌ని ఏ ముహూర్తాన వివాహం చేసుకుందో కాని ఆ రోజు నుండి సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. పెళ్లైన కొత్తలో మాడ వీధుల్లో చెప్పులతో తిరగడం , ఫొటోలు తీయడం అనేది నిషిద్ధం అయిన కూడా అక్కడ చెప్పులతో తిరగటం… ఫొటోలు దిగటంతో సమస్య వచ్చింది. హిందూ సంఘాలు మండి పడ్డాయి.
రీసెంట్ గా కవల పిల్లల విషయంలో నయనతార విగ్నేష్ శివన్ ప్రభుత్వానికి ..మేము ఆరేళ్ల ముందే పెళ్లి చేసుకున్నాం అంటూ మ్యారేజ్ సర్టిఫికెట్ చూపించారు. ఇదే ఇప్పుడు వీరిని సమస్యల్లో నెట్టేట్టు కనిపిస్తోంది. సరోగసి వలన కటకటాలు పాలవుతామనే నేపథ్యంలో ఎప్పుడో పెళ్లి జరిగిందని చెప్పి ఒక చోట.. మరో చోట మేము సపరేట్ అని డాక్య్యూమెంట్ ఫ్రూఫ్ తో రెడ్ హ్యాండెడెగ్‌గా దొరికారు. దీంతో వారికి లీగల్ సమస్యలు తప్పేలా లేవు.
పెళ్లి అయ్యి ఉంటే అప్పుడు ఎందుకు మీరు విడివిడిగా సైన్ చేశారు అంటూ ప్రభుత్వం ప్రశ్నించే ఛాన్సెస్ ఉన్నట్లు తెలిసింది . సరోగసి వలన ఏర్పడ్డ వివాదం నుండి బయటపడేందుకు వీరు కొత్త స్కెచ్ వేయగా, అది ఇప్పుడు వీరిని మరింత ఇరకాటంలో పడేసే ఛాన్స్ కనిపిస్తుంది. కాగా, హీరోయిన్ నయనతార, విఘ్నేష్ శివన్ చాన్నాళ్లు ప్రేమించుకున్నారు. కొన్నాళ్లు సహ జీవనం కూడా చేశారు. నాలుగు నెలల క్రితం మహాబలిపురంలోని రిసార్ట్‌లో వారు ఘనంగా పెళ్లి చేసుకున్నారు. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా ఈ వేడుకకి హాజరయ్యారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…