Naveen Vijay Krishna : న‌రేష్ నా తండ్రి అని చెప్పుకోవ‌డానికి చాలా సిగ్గుగా ఉంద‌న్న న‌వీన్

Naveen Vijay Krishna : సీనియ‌ర్ న‌టుడు న‌రేష్ ఈ మ‌ధ్య త‌ర‌చు వార్త‌ల‌లో నిలుస్తుండ‌డం చూస్తున్నాం. మూడో భార్య‌తో గొడ‌వ‌, మ‌రోవైపు ప‌విత్రా లోకేష్‌తో స‌హ‌జీవ‌నం ఇలా ఏదో ఒక విష‌యంతో హాట్ టాపిక్ అవుతూనే ఉన్నాడు. అయితే అత‌ని కొడుకు నవీన్ విజయ్ కృష్ణ అంద‌రికి సుప‌ర‌చిత‌మే. హీరోగా ఎనిమిదేళ్ల క్రితం ఇండస్ట్రీకి ఇవ్వ‌గా, కేవలం నాలుగు సినిమాలు మాత్ర‌మే చేసి ఇండస్ట్రీ నుంచి దూరం అయ్యాడు. ఇకపోతే సొంతంగా తానే సినిమా తీసుకోగలిగే సత్తా ఉన్నప్పటికీ కూడా ఎందుకో ఆయన హీరోగా చేసే అవ‌కాశాలు కనిపించ‌డం లేదు. వాస్తవానికి నవీన్ విజయ్ కృష్ణకు బోలెడంత సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉంది.. అటు నానమ్మ విజయనిర్మల ,తండ్రి వికే నరేష్, తాత కృష్ణ ఇలా అందరూ కూడా సినిమా ఇండ‌స్ట్రీ వారు అయిన ఎందుకో పెద్దగా వినియోగించుకోలేక‌పోయాడు.

అయితే చాలా రోజుల త‌ర్వాత మ‌నోడు ఓ పార్టీలో మెరిసాడు. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ అండ్ బ్యాచ్ మనోజ్ కొత్త ఇంట్లో తాజాగా సంద‌డి చేశారు.. తన స్నేహితులే వంట మాస్టర్లుగా మారి కుకింగ్ కూడా చేశారు. నైట్ పార్టీని ఫుల్ గా ఎంజాయ్ చేసారు. అందుకు సంబంధించిన ఓ ఫోటోని మనోజ్ షేర్ చేయగా అది వైరల్ గా మారింది. ఈ ఫోటోగ్రాఫ్ లో సాయి తేజ్ ముసిముసి నవ్వులు నవ్వుతూ కనిపించగా.. మనోజ్ తన సతీమణి మౌనిక కుమారుడిని ఎత్తుకుని ఎంతో ఆప్యాయంగా కనిపించారు.ఈ సందర్భంగా మనోజ్ త‌న పోస్ట్‌లో ఈరోజు నా కొత్త ఇంటిలో నా సోదరులతో ఒక సూపర్ వంట సెషన్ జరిగింది. నవీన్ విజయ్ కృష్ణ (సీనియర్ నరేష్ కుమారుడు యువహీరో) బెస్ట్ బిర్యానీ వండాడు.

Naveen Vijay Krishna interesting comments on naresh
Naveen Vijay Krishna

మా బిరియానీ టైమ్స్ రంజిత్ వండిన బటర్ చికెన్ తినడానికి చాలా కిక్కిచ్చింది.. అని తెలిపారు. ఫొటోలో న‌వీన్ విజ‌య్ కృష్ణ గుర్తు ప‌ట్టకుండా మారాడు. చాలా లావు అయిపోయాడు. నాలుగో పెళ్లి వ్యవహారం, మీడియాలో వరుస కథనాలు ,పర్సనల్ లైఫ్ ఇలా విష‌యాలు త‌న‌ని మరింత ఇబ్బందులకు గురిచేస్తుందట. అందుకే బ‌య‌ట‌కు కూడా పెద్దగా రావడం లేదు. ఇక తండ్రి చేస్తున్న పనుల వల్ల వారు హ్యాపీగా లేనట్టు తెలుస్తోంది. అంతేకాదు తన తండ్రి హోటల్ రూమ్లో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడం, సోషల్ మీడియా ముందు వెకిలి వేషాలు వేయడం వల్ల ఫ్యామిలీ పరువు కూడా పూర్తిగా పోయింది. అయితే వీటి వ‌ల‌న న‌వీన్ బ‌య‌ట‌కు రావ‌డం లేద‌ని, వికే నరేష్ తన తండ్రి అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంద‌ని త‌న తోటి స్నేహితుల‌తో చెప్పుకుంటున్న‌ట్టు టాక్.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago