Naveen Polishetty : ఎవ‌ర్రా.. నువ్వు ఇలా ఉన్నావ్.. ప్ర‌పంచ యాత్రికుడిని దింపేశావ్‌గా..!

Naveen Polishetty : కెరీర్ ఆరంభం నుంచే డిఫరెంట్ స్టైల్ మెయిన్ టైన్ చేస్తూ ప్రేక్షకుల మనసు దోచుకుంటున్నాడు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి . ‘జాతిరత్నాలు’ చిత్రంతో అలరించి ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న న‌వీన్ పోలిశెట్టి రీసెంట్‌గా అనుష్క శెట్టితో కలిసి ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ తో ప‌ల‌క‌రించాడు. ఈ సినిమా ప్రమోషన్స్ బాధ్యత మొత్తం తీసుకున్న నవీన్ పోలిశెట్టి తనదైన కోణంలో యూత్ ని అట్రాక్ట్ చేసారు. మంత్రి మల్లారెడ్డి స్థాపించిన CMR కాలేజ్ కు వెళ్లి అక్కడి స్టూడెంట్స్‌ని హూషారెత్తించారు. ఆయన స్టైల్, స్పీచ్ అంటే నాకు చాలా ఇష్టం అంటూ వేదికపై చెప్పిన నవీన్ పోలిశెట్టి.. మల్లా రెడ్డి స్టైల్ లోనే “కష్ట పడ్డా. ఇన్ని హిట్లు ఏడికెళ్ళి వచ్చినాయి, ఎట్లచ్చినాయి, నేనేమైన మాయ జేషినానా, మంత్రం జేషినానా, కష్ట పడ్డా, స్కిట్లు రాషినా, యూట్యూబ్ లో వీడియోలో జేషినా, అనుష్కతో హీరో గా జేషినా… సక్సెస్ అయినా..” అంటూ అదరగొట్టేశాడు.

తాజాగా ప్రపంచ యాత్రికుడు.. నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్ ని ఇమిటేట్ చేశాడు. తాజాగా తన ట్విట్టర్ అకౌంట్‌లో ఈ వీడియోను పోస్ట్ చేస్తూ “నా అన్వేషణ.. ప్రపంచ యాత్రికుడు.. ఎవర్రా మీరంతా” అంటూ క్యాప్షన్ ఇచ్చాడు నవీన్. ఇక వీడియోలో అన్వేష్‌ను ఇమిటేట్ చేస్తూ తన కొత్త సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిని ప్రచారం చేసుకున్నాడు.

Naveen Polishetty imitated naa anveshana youtuber
Naveen Polishetty

ఫ్రెండ్స్ మనం ఈరోజు లాస్ ఏంజెల్స్‌కి వచ్చేశాం.. ఆటగాళ్లు.. ఆటగాళ్లు అందరూ చూసెత్తనారు.. వీడియో.. ఆటగాళ్లందరికీ నేను చెప్పేది ఏంటంటే.. చదువుకోండిరా బాబూ ఫస్ట్.. మంచి ఆటగాళ్లే అంతా ఆ మంచి ఆటగాళ్లు.. మీరు కూడా నాకు లాగ లాస్ ఏంజెల్స్ రావాలంటే చదువుకోండిరా బాబూ ఫస్ట్.. గుంటలందరూ ఈ మధ్య పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్ అయిపోవాలనుకుంటున్నార్రా.. ఆటగాళ్లందరికీ నేను చెప్పేదేంటంటే.. మీరు మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి సినిమా చూస్తే మీరు ఏ పిచ్‌లో ఆడాల్సిన పరిస్థితి లేకుండా కప్‌లో ఆడాల్సిన పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు.. మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి సినిమా చూసేయండ్రా ముందు.. అమ్మనాన్నలకు ఫ్యాన్స్ అవండ్రా ఫస్ట్.. చదువుకోండ్రా బాబూ ముందు..” అంటూ తెగ నవ్వించాడు జాతిరత్నం.అన్నా ఏందీ ఈ టాలెంట్, ఒరిజినల్ ఏదో కూడా తెలీడం లేదు, 100 శాతం దింపేశావ్ అన్నా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago