Naresh : కృష్ణ చ‌నిపోయిన స‌మయంలో న‌రేష్ అలా ప్ర‌వ‌ర్తించాడేంటి.. విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న నెటిజ‌న్స్..

Naresh : సూప‌ర్ స్టార్ కృష్ణ న‌వంబ‌ర్ 15న అనారోగ్యంతో క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న మృతి టాలీవుడ్ ప్రియుల‌ని ఎంత‌గానో క‌ల‌వ‌ర‌ప‌రచింది. ఆరు దశాబ్దాలుగా 350 చిత్రాలకుపైగా నటించిన కృష్ణ ఇకలేరనే విషయాన్ని జీర్ణించుకోలేని స్నేహితులు, సన్నిహితులు, అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. ఇక కృష్ణ మృతి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలను హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో నిర్వహించ‌గా, అనంత‌రం మహేష్ బాబు తన తండ్రికి సంబంధించిన కార్యక్రమాలను నిర్వహిస్తుండటం తెలిసిందే.

కృష్ణ చనిపోయిన స‌మయంలో న‌రేష్ ప్ర‌వ‌ర్త‌న ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కృష్ణ‌కి నివాళులు అర్పించేందుకు ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌రు కాగా, ఆ స‌మ‌యంలో నరేష్ హడావిడి చేస్తూ అందరినీ అదేదో శుభ కార్యం అయినట్టు తనే వెళ్లి రిసీవ్ చేసుకునే విధానం పరిశ్రమలో ఎవరికీ నచ్చలేదు. నటి పవిత్రని కూడా అక్కడే కుటుంబ సభ్యులతో కూర్చేపెట్టడం అలాగే కొంతమందికి ఆమెని పరిచయం చేయించటం కూడా కొంత ఎబ్బెట్టుగా అనిపించింది. ఆ రోజు న‌రేష్ చాలా ఓవర్ యాక్ట్ చేసాడని ఒక నిర్మాత, దర్శకుడు చెప్పారు.

Naresh behaviour when krishna died netizen angry
Naresh

కృష్ణ గారి పార్థివ శరీరం ఎప్పుడయితే నరేష్ ఇంటి నుండి పద్మాలయ స్టూడియోస్ కి తెచ్చేసారో, ఇంకా అప్పటి నుండి నరేష్ కనిపించటం చాలా తగ్గింది. విజయవాడ కృష్ణా నదిలో కృష్ణ గారి అస్తికలు కలపడానికి వెళ్ళినప్పుడు కూడా నరేష్ ని తీసుకు వెళ్లలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు వచ్చి మహేష్ బాబు మరియు అతని సిస్టర్స్ తో మాట్లాడుతున్నప్పుడు నరేష్ మధ్యలో జోక్యం చేసుకోవటం ఆయ‌న‌ని సైలెంట్‌గా ఉండ‌మని కేసీఆర్ కూడా చెప్ప‌డం మ‌న‌కు క‌నిపించింది. ఇంత వ‌య‌స్సు వ‌చ్చిన కూడా ఆయ‌న ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు రాక‌పోవ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. విజయనిర్మల చనిపోయినప్పుడు కూడాన‌రేష్ ఇలానే చేసి న‌వ్వుల పాల‌య్యాడు. వ‌య‌స్సు పెరుగుతుంది కాబ‌ట్టి కొంత హుందాగా ప్ర‌వ‌ర్తించ‌డం మంచిది అని కొంద‌రు త‌మ అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago