Naresh And Pavitra Lokesh : గత కొద్ది రోజలుగా నరేష్ పవిత్రల పేర్లు వార్తలలో ఎంతగా నిలుస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నరేష్- పవిత్ర లోకేష్ పెళ్లి అనేది సోషల్ మీడియాలో నెవర్ ఎండింగ్ టాపిక్ గా మారిందిఒ. వీళ్ళ లవ్ స్టోరీ, పెళ్లి వ్యవహారంలో ట్విస్టుల మీద ట్విస్టులు చూస్తున్నాం. కానీ నరేష్- పవిత్ర పెళ్లి చేసుకున్నారనే ఆధారాలు మాత్రం ఎవ్వరికీ అందడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రేమాయణంలో మరో ట్విస్ట్ ఇచ్చారు నరేష్.తాజాగా నరేష్, పవిత్రల జంట ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరిలో సందడి చేసింది.
తన తల్లి విజయ నిర్మల స్వగ్రామం అయిన ఏలూరు పాడులో ఆదివారం ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హజరు కాగా, . ప్రధాన కూడలిలో ఉన్న అల్లూరి సీతారామరాజు, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సినీ నటులు నరేష్, పవిత్ర వచ్చారన్న విషయం అక్కడి వారికి తెలియడంతో చూసేందుకు జనాలు భారీ ఎత్తున వచ్చారు. ఇక పవిత్ర లోకేష్‌ను చట్టబద్దంగా పెళ్లి చేసుకోవడానికి తన మూడో భార్య రమ్య రఘుపతికి విడకుల నోటీసులు పంపించారు నరేష్. అయితే.. ఆమె మాత్రం విడాకులు ఇవ్వడానికి ససేమిరా అన్నట్టుగానే ఉంది.
మరోవైపు నరేష్ మాత్రం పవిత్రతో కలిసి తెగ చక్కర్లు కొడుతున్నాడు. మరోవైపు దు న్యూ ఇయర్ సందర్భంగా పవిత్ర లోకేష్ ని పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటిస్తూ లిప్ లాక్ ఫొటోస్ వదిలిన నరేష్.. ఆ తర్వాత కొద్ది రోజులకి పెళ్లి వీడియో వదిలి తన నాలుగో పెళ్లి ఇష్యూని మరోసారి హాట్ టాపిక్ చేశారు. ప్రస్తుతం నరేష్- పవిత్ర లోకేష్ సహజీవనం చేస్తున్నట్లు చేస్తుండగా, ఈ ఇద్దరూ తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తున్నారు. ఇక పవిత్రా లోకేష్ భర్త సుచేంద్ర ప్రసాద్ ఈ వ్యవహారంలో ఎంటరై ఘాటు వ్యాఖ్యలు చేయడం చెప్పుకోవాల్సిన విషయం.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…