Nara Lokesh : గెలుపుపై నారా లోకేష్ స్పంద‌న‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి ఏ ప‌దవి ఇవ్వబోతున్నారో కూడా చెప్పేశాడుగా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Nara Lokesh &colon; ఎవ‌రు ఊహించ‌ని విధంగా ఈ సారి కూట‌మి ఏపీలో విజ‌యకేత‌నం ఎగ‌à°°‌వేసింది&period; ముఖ్యంగా మంగ‌à°³‌గిరి నియోజ‌క‌à°µ‌ర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపు తీరాలకు చేరుకుంది&period; 39 ఏళ్ల à°¤‌రువాత à°®‌ళ్లీ మంగ‌à°³‌గిరి నియోజ‌క‌à°µ‌ర్గంపై తెలుగుదేశం పార్టీ జెండా రెప‌రెప‌లాడింది&period; మంగ‌à°³‌గిరి నియోజ‌క‌à°µ‌ర్గం టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ భారీ మెజారిటీతో విజయ ఢంకా మోగించారు&period; తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం à°¤‌రువాత 1983&comma; 1985 సంవ‌త్సరాల‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో తెలుగుదేశం అభ్యర్థి ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గెలిచారు&period; అప్పటి నుంచీ మంగ‌à°³‌గిరి నియోజ‌క‌à°µ‌ర్గం అంతు చిక్క‌కుండా మారింది&period; అయితే టీడీపీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శి నారా లోకేష్ ముందుగా ప్రక‌టించిన‌ట్టుగానే మంగ‌à°³‌గిరి నియోజ‌క‌à°µ‌ర్గాన్ని కైవ‌సం చేసుకుని మాట నిల‌బెట్టుకున్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుంటూరు జిల్లా మంగగిరి నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 91&comma;413 ఓట్ల భారీ మెజారిటీతో తన సమీప వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యపై గెలుపొందారు&period; లోకేశ్ కు 1&comma;67&comma;710 ఓట్లు రాగా&comma; లావణ్యకు 76&comma;297 ఓట్లు వచ్చాయి&period; ఈ క్ర‌మంలో మీడియాతో మాట్లాడిన లోకేష్‌&period;&period; జనం ఎగురవేసిన జయకేతనం ఈ అఖండ విజయమని అన్నారు&period; ప్రజా సంక్షేమం&comma; రాష్ట్ర పునర్నిర్మాణం మా లక్ష్యమన్నారు&period; తెలుగుదేశం&comma; బీజేపీ&comma; జనసేన కూటమికి అద్భుత విజయాన్ని అందించిన అశేష ప్రజానీకానికి లోకేష్‌ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు&period; ఈ అద్భుత విజయం ప్రజా ఆకాంక్షలకు ప్రతిరూపమని కొనియడారు&period; సమష్టిగా పని చేస్తూ ప్రజా సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామన్నారు&period; రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పాటుపడతామని స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;27190" aria-describedby&equals;"caption-attachment-27190" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-27190 size-full" title&equals;"Nara Lokesh &colon; గెలుపుపై నారా లోకేష్ స్పంద‌à°¨‌&period;&period; à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్‌కి ఏ à°ª‌దవి ఇవ్వబోతున్నారో కూడా చెప్పేశాడుగా&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;06&sol;nara-lokesh&period;jpg" alt&equals;"Nara Lokesh response on their winning what he said" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-27190" class&equals;"wp-caption-text">Nara Lokesh<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆదరించిన ప్రజలు&comma; అహర్నిశలు పని చేసిన తెలుగుదేశం&comma; జనసేన&comma; బీజేపీ నేతలు&comma; కార్యకర్తలు&comma; మీడియా మిత్రులు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు&period;అయితే à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ తో పాటు టీడీపీ&comma;బీజేపీ మంచి మెజారిటీ సాధించార‌ని కార్యాచ‌à°°‌à°£ గురించి రానున్న రోజుల‌లో చంద్రబాబు&comma; à°ª‌à°µ‌న్ ప్ర‌క‌టిస్తార‌ని నారా లోకేష్ అన్నారు&period; తాము క‌క్ష్య సాధింపులకి పోకుంగా కేవ‌à°² ప్రజా సంక్షేమంపైనే పూర్తి ఫోక‌స్ పెడ‌తామని కూడా అన్నారు&period; ఇక à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్‌కి ఎలాంటి à°ª‌దవి ఇస్తారనే దానిపై కూడా నారా లోకేష్‌కి ప్ర‌శ్న ఎదురు కాగా&comma; దానికి ఆయ‌à°¨ సున్నితంగా స్పందించారు&period; ముగ్గురు క‌లిసి క‌ట్టుగా కూర్చొని à°ª‌à°¦‌వుల గురించి నిర్ణ‌యం తీసుకుంటార‌ని ఆయ‌à°¨ అన్నారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"LEG7R5WrXJo" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago