స‌మంత‌పై నాగార్జున కోపంగా ఉన్నారా.. ఎందుక‌ని..?

<p style&equals;"text-align&colon; justify&semi;">సమంత&period;&period; మయోసైటిస్‌ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే&period; త్వరలోనే ఈ సమస్య నుంచి కోలుకుంటాననే నమ్మకం ఉందని శనివారం ట్విట్టర్‌ వేదికగా ప్రకటించింది సామ్‌&period; నిరంతరం యాక్టివ్‌గా కనిపించే సామ్‌ ఈ విషయాన్ని బయటపెట్టడం&comma; కోలుకోవడానికి ఎక్కువ సమయమే పడుతుందని ఎమోషనల్‌గా పోస్ట్‌ చేయడంతో సినీతారలు&comma; అభిమానులు సైతం షాక్‌కి గురయ్యారు&period; మెగాస్టార్ చిరంజీవి&comma; ఎన్టీఆర్‌&comma; నాని&comma; రాశీఖన్నా&comma; జెనీలియా&comma; హన్సిక&comma; నందినీరెడ్డి&comma; వంశీపైడిపల్లి సహా సమంతతో పని చేసిన చాలామంది ఆమె త్వరగా కోలుకోవాలంటూ స్పందించారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సమంతకు ధైర్యం చెబుతూ పోస్ట్‌లు చేస్తున్నారు&period; అయితే అక్కినేని ఫ్యామిలీ నుండి అఖిల్ తో పాటు సుశాంత్ కూడా సమంత త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ కామెంట్స్ చేశారు&period; కానీ నాగార్జున&comma; నాగ చైతన్య మాత్రం ఈ విషయంపై స్పందించ లేదు&period; దీంతో సోషల్ మీడియాలో వారి పై నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి&period; మాజీ కోడలైనా&period;&period; తన అమ్మలాంటిది అని చెప్పుకొచ్చిన మాజీ మామగారు నాగార్జున&comma; సమంతతో విడిపోయినా ఎప్పుడూ ఫ్రెండ్ లా కలిసుంటాను అని చెప్పిన మాజీ భర్త చైతన్య&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5425 size-full" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;nagarjuna-samantha&period;jpg" alt&equals;"nagarjuna still angry on samantha know the reason " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలాంటి పరిస్థితిలో ఒక్క పాజిటివ్ కామెంట్ కూడా పెట్టలేకపోతున్నారు అంటూ వారిని నిందిస్తున్నారు&period; ఆ మధ్య కాఫీ విత్ కరణ్ జోహార్ లో సమంత అక్కినేని ఫ్యామిలీపై చేసిన కామెంట్స్ నాగార్జున ఇంకా మరిచిపోలేదని ఇండస్ట్రీలో టాక్&period; ఏదిఏమైనా సమంత మరియు అక్కినేని కుటుంబానికి సుదీర్ఘమైన స్నేహం పెళ్లికి ముందు నుంచే ఉంది&period; అయితే అందుతున్న సమాచారం ప్రకారం&period;&period; నాగార్జున&comma; అమలతో కలిసి సమంతని పర్సనల్ గా కలవబోతున్నారట&period; ఇలాంటి పరిస్థితిలో ట్వీట్ వేసి ఊరుకోకూడదు అని నాగ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది&period; ఈ వార్తలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది&period;<&sol;p>&NewLine;

Usha Rani

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago