Nagarjuna : నాగార్జునతో చైతూ త‌ల్లి విడిపోవ‌డానికి అస‌లు కార‌ణం ఏంటంటే..?

Nagarjuna : సాధార‌ణంగా సెల‌బ్రిటీలకు సంబంధించిన విష‌యాలు పెద్ద‌గా హైలైట్ కావు. మంచి, చెడులు అనేవి చాలా సీక్రెట్‌గా ఉంటాయి.అ అక్కినేని కోడ‌లిగా ద‌గ్గుబాటి ల‌క్ష్మీమంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున కి ఉన్న క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా సినీ ప్రేక్షకులకి తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే నటుడు నాగార్జున సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయినప్పటికీ తన కుటుంబం పరపతిని ఏమాత్రం ఉపయోగించుకోకుండా సినిమా ఇండస్ట్రీలో అవకాశాలకోసం ప్రయత్నించి టాప్ హీరోగా ఎదిగాడు. ఆయ‌న ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు బిగ్ బాస్ షోని హోస్ట్ చేస్తున్నాడు.

నాగార్జున 1986వ సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు వి.మధుసూదనరావు దర్శకత్వం వహించిన “విక్రమ్” అనే చిత్రం ద్వారా తన సినీ కెరీర్ ని ఆరంభించాడు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో హీరో నాగార్జున కి సినిమా అవకాశాలు క్రమక్రమంగా బాగానే వరించాయి. ఆ క్ర‌మంలోనే స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగాడు. అయితే నాగార్జున కెరీర్ ప‌రంగా దూసుకుపోయిన కూడా ప‌ర్స‌న‌ల్ లైఫ్ లో చాలా స్ట్ర‌గుల్స్ ఎదుర్కొన్నాడు. టాలీవుడ్ మన్మథుడు నాగార్జున రెండో భార్య అమల గురించి చాలా మందికి తెలుసు. కానీ నాగార్జున మొదటి భార్య, నాగచైతన్య తల్లి దగ్గుబాటి లక్ష్మి గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు.

Nagarjuna and naga chaitanya mother why divorced
Nagarjuna

అయితే దగ్గుబాటి లక్ష్మీతో నాగార్జున ఎందుకు విడిపోయి అమ‌లని ఎందుకు పెళ్లి చేసుకున్నారు అనే విష‌యం చాలా మందికి తెలియదు. వివ‌రాల‌లోకి వెళితే దగ్గుబాటి లక్ష్మి చిన్ననాటి నుండే అమెరికాలో పెరిగటంతో పాటూ అక్కడే చదువుకున్నారు. రామానాయుడు ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అక్కినేని నాగేశ్వరావు తో మంచి అనుబంధం ఏర్ప‌డింది. ఆ తర్వాత వీరిద్దరూ వియ్యంకులు కూడా అవ్వాలనుకున్నారు. ఈ క్ర‌మంలోనే త‌న కూతురిని ల‌క్ష్మీని నాగార్జున‌కి ఇచ్చి పెళ్లి జ‌రిపించారు రామానాయుడు. ఈ క్ర‌మంలో అమెరికాలో ఉన్న లక్ష్మీని ఇండియాకు రప్పించి చెన్నైలో వీరిద్దరి వివాహం జరిపించారు. వివాహం తర్వాత నాగార్జున లక్ష్మీ దంపతులకు నాగచైతన్య జన్మించారు. పెళ్లి త‌ర‌వాత‌ లక్ష్మి ఇండియాలో ఉండడానికి ఇబ్బంది పడ్డారట. దాంతో అమెరికాకు వెళదామని అక్కడే స్థిర పడదామని నాగార్జునతో చెప్పారట. నాగార్జున హీరోగా సినిమాల్లో ఉన్న నేప‌థ్యంలో అమెరికాకు వెళ్లి అక్క‌డ స్థిర‌ప‌డటానికి ఇష్ట‌ప‌డ‌లేదు. దాంతో ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో విడాకులు తీసుకున్నారు. అదే స‌మ‌యంలో సినిమాల్లో న‌టిస్తున్న అమ‌లతో పరిచ‌యం ఏర్ప‌డ‌డం, అది ప్రేమ‌గా మార‌డంతో పెళ్లి పీటలెక్క‌డం వార‌ద్ద‌రికి అఖిల్ జ‌న్మించ‌డం జ‌రిగింది.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago