Jabardasth : రోజా జ‌బ‌ర్ద‌స్త్‌ని వీడ‌డం వెనుక నాగ‌బాబు ఉన్నారా..? అస‌లు కార‌ణం ఏంటంటే..?

Jabardasth : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా క్రేజ్ అందుకుంది రోజా. అచ్చమైన తెలుగు అమ్మాయి ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో బిజీగా ఉన్న ఈమె జబర్దస్త్ షోలో కూడా కొన్నాళ్లు జడ్జిగా కొనసాగింది. అయితే నాగబాబుతో ఆమెకు షోలో విభేదాలు వచ్చినట్లు.. ఆ మధ్యలో రకరకాల వార్తలు వినిపించాయి. రోజా వల్లే నాగబాబు జబర్దస్త్ షోకు దూరమయ్యారని కామెంట్లు వినిపిస్తున్న క్రమంలో ఈ కామెంట్ల గురించి స్పందించారు రోజా క్లారిటీ కూడా ఇచ్చారు. నాగబాబుతో తనకు ఎలాంటి విభేదాలు లేవని, అయన్ని సోషల్ మీడియాల కావాలని పుట్టించిన పుకార్లంటూ కోట్టి పారేశారు.

నిర్మాతలను ఇబ్బంది పెట్టని హీరోయిన్ వి నువ్వు అంటూ నాగబాబు తనను బాగా గౌరవించేవారని రోజా ప‌లుమార్లు చెప్పుకొచ్చింది. నాగబాబు విషయంలో తాను కూడా చాలా గౌరవంగానే ఉన్నానని రోజా పేర్కొంది. జ‌బ‌ర్ధ‌స్త్‌కి దూరం కావ‌డం వెన‌క నాగ‌బాబు ఉన్న‌ద‌న్న‌ది అవాస్తవం అంటూ కొంద‌రు కొట్టిప‌డేశారు. అయితే ప్రస్తుతం ఏపీ టూరిజం మంత్రిగా ఉన్న రోజా దాదాపు 10 సంవత్సరాలు జబర్థస్త్ జడ్జిలుగా షోను సూపర్ సక్సెస్ చేయడంతో కీ రోల్ పోషించారు నాగబాబు, రోజా. అయితే 2019 లో కొన్ని విబేధాల కారణంగా నాగబాబు షో నుంచి తప్పుకున్నారు.

nagababu may be the reason for roja exit from Jabardasth
Jabardasth

మంత్రిగా బాధ్యతలు తీసుకున్న రోజా ఆ షో నుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతం ఇంద్రజ, మనోతో పాటు కృష్ణభగవాన్ మరికొంత మంది గెస్ట్ లతో జబర్థస్త్ ను నడిపిస్తున్నారు. ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె ప్రతిపక్ష నాయకులకు కౌంటర్లు వేయడంలో ముందుంటుంది. ముఖ్యంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, చంద్ర‌బాబుపై రోజా దారుణ‌మైన కామెంట్స్ చేస్తూ తెగ వార్త‌ల‌లో నిలుస్తుంటుంది. రోజా లేని జ‌బ‌ర్ధ‌స్త్ షోని కొంద‌రు లైక్ చేయ‌డం లేదు. ఆమె ఉన్న‌ప్పుడు ఆ మ‌జా నే వేరు అంటున్నారు. అయితే రోజా ఇటీవ‌ల జ‌గ‌న్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాల‌లో తెగ సంద‌డి చేసి నానా ర‌చ్చ చేసింది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago