Naga Chaitanya : అనౌన్స్ చేశాక నాగ చైతన్య సినిమాలు అన్ని ఆగిపోయాయా.. అవేంటంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Naga Chaitanya &colon; అక్కినేని హీరో నాగచైతన్యని &&num;8216&semi;జోష్&&num;8217&semi; చిత్రం ద్వారా తెలుగు తెరకు గ్రాండ్ గా పరిచయం చేసాడు నాగార్జున&comma; నటన నాన్నది&comma; స్టైల్ మేనమామ వెంకిది అందిపుచ్చుకున్న నాగచైతన్య తోలి సినిమా పూర్తి కాకుండానే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన &&num;8216&semi;ఏం మాయ చేసావే&&num;8217&semi; సినిమాతో సినీ ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్నారు&period; త్వరలో కస్టడీ సినిమాతో ప్రేక్ష‌కుల‌ని à°ª‌à°²‌క‌రించ‌బోతున్నాడు&period; అయితే సర్కారు వారి పాట’ దర్శకుడు పరశురామ్ తో నాగ చైతన్య ఓ మూవీ చేయాలి&period; కానీ ఇది అనౌన్స్మెంట్ దశలోనే ఆగిపోయింది&period; అందుకు కారణాలేంటో తెలీదు కానీ నాగ చైతన్య మాత్రం చాలా హర్ట్ అయినట్టు &OpenCurlyQuote;కస్టడీ’ ప్రమోషన్లలో ఓపెన్ అయ్యాడు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే నాగ చైత‌న్య à°¤‌à°¨ సినిమాలు ప్ర‌క‌టించి ఆగిపోయిన‌వి చూస్తే&period;&period; నాగ చైతన్య&comma; రాధామోహన్ డైరెక్షన్ లో &OpenCurlyQuote;గౌరవం’ అనే సినిమాని ప్రకటించారు&period; తెలుగు&comma; తమిళం భాషల్లో ఈ సినిమాని విడుదల చేయాలని అనుకున్నారు&period;నాగచైతన్య జంటగా వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్ గా తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి&period; కాని సినిమా ఎందుకో ఆగిపోయింది&period; నాగ చైతన్య&comma; &OpenCurlyQuote;ఢమరుఖం’ ఫేమ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి&comma; హీరోయిన్ లావణ్య త్రిపాఠి కాంబోలో &OpenCurlyQuote;హలో బ్రదర్’ అనే మూవీని అనౌన్స్ చేశారు&period; కానీ ఇది మధ్యలోనే ఆగిపోయింది&period; హలో బ్రదర్ &OpenCurlyQuote; రీమేక్ ఆగిపోవడంతో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో దుర్గ అనే చిత్రం అనౌన్స్ చేయ‌గా&comma; ఈ చిత్రాన్ని సి&period;కల్యాణ్ నిర్మించాలి&period; కానీ ఎందుకో ఇది కూడా ఆగిపోయింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13626" aria-describedby&equals;"caption-attachment-13626" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13626 size-full" title&equals;"Naga Chaitanya &colon; అనౌన్స్ చేశాక నాగ చైతన్య సినిమాలు అన్ని ఆగిపోయాయా&period;&period; అవేంటంటే&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;naga-chaitanya-1-1&period;jpg" alt&equals;"Naga Chaitanya movies that stopped after beginning " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-13626" class&equals;"wp-caption-text">Naga Chaitanya<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దిల్ రాజు నిర్మాణంలో à°¶à°¶à°¿ అనే నూతన దర్శకుడితో నాగ చైతన్య&comma; రష్మిక కాంబోలో &OpenCurlyQuote;అదే నువ్వు అదే నేను’ మూవీ చేయాలి&period; కానీ ఈ మూవీ కూడా ఆగిపోయింది&period; అక్కినేని నాగ చైతన్య మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఒక చిత్రం రూపొందాల్సి ఉంది&period; దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించడానికి కూడా రెడీ అయ్యారు&period; కానీ ఎందుకో ఈ మూవీ పట్టాలెక్కలేదు&period; నాగ చైతన్య&comma; పరశురామ్ కాంబినేషన్ లో &OpenCurlyQuote;నాగేశ్వరరావు’ అనే సినిమా రూపొందాల్సి ఉండ‌గా&comma; దీని అధికారిక ప్రకటన కూడా వచ్చింది&period;కానీ పరశురామ్&period;&period; ఈ చిత్రాన్ని పక్కన పెట్టి&comma; మహేష్ బాబుతో &OpenCurlyQuote;సర్కారువారి పాట’ చేశాడు&period; ఆ తర్వాత విజయ్ దేవరకొండ&comma; కార్తీ అంటూ తిరగడంతో నాగ చైతన్య&period;&period; పరశురామ్ కథని రిజెక్ట్ చేశాడు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago