Naga Chaitanya : చైతూకి స‌మంత మీద ప్రేమ త‌గ్గలేదా.. విడాకుల త‌ర్వాత తొలిసారి సామ్ ఫోటో షేర్ చేసిన నాగ చైత‌న్య‌..

Naga Chaitanya : ఏ మాయ చేశావే చిత్రంలో నాగ చైత‌న్య‌, స‌మంత క‌లిసి న‌టించగా ఈ మూవీ షూటింగ్ స‌మ‌యంలోనే వీరిద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం ఏర్ప‌డి అది ప్రేమ‌గా మారింది. ఎట్ట‌కేలకు వీరు 2017లో పెళ్లి చేసుకొని 2021 అక్టోబ‌ర్ 2న విడాకులు తీసుకున్నారు. అయితే వీరిద్ద‌రు క‌లిసి న‌టించిన తొలి చిత్రం ఏ మాయ చేశావే కాగా, ఈ మూవీ 13 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2010లో వచ్చిన ఈ సినిమాకు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు అక్క మంజుల దేవి నిర్మించిన ఈ లవ్ అండ్ రొమాంటిక్ డ్రామాలో సామ్.. చైతూ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఏ మాయ చేశావే చిత్రం తర్వాత వీరి కాంబోలో ఆటోనగర్ సూర్య, మజిలీ, మనం, ఓ బేబీ చిత్రాలు వచ్చాయి. అయితే ఏ మాయ చేశావే చిత్రం విడుద‌లై 13 ఏళ్లు అయిన సందర్భంగా సమంత అభిమానులను ఉద్దేశించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్‌ పోస్ట్ పెట్టింది. తనపై ప్రేమను చూపిస్తోన్న అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. వాళ్ల ప్రేమ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని.. ఇది ఎప్పటికీ ఇలాగే ఉండాలని అని చెప్పింది.. ఇక‌ ‘ఈ జర్నీలో ఎన్నో విషయాలు నన్ను బాధించాయి. ఇకపై ఏదీ నన్ను బాధపెట్టదు. కేవలం అభిమానుల ప్రేమ, కృతజ్ఞతతో ఇలా కొనసాగుతున్నాను అని స్ప‌ష్టం చేసింది.

Naga Chaitanya for the first time shared samantha photo after divorce
Naga Chaitanya

నేను ఎంత ఎదిగినా.. ఎంత దూరం ప్రయాణించినా.. అభిమానులు చూపించే ప్రేమాభిమానాన్ని మర్చిపోలేను. అలాగే, నాకు కొత్త విషయాలను పరిచయం చేస్తోన్న ప్రతిరోజుకూ థ్యాంక్స్‌’ అంటూ స‌మంత త‌న పోస్ట్‌లో పేర్కొంది. ఇక సోష‌ల్ మీడియాలో పెద్ద‌గా యాక్టివ్‌గా ఉండ‌ని నాగ చైత‌న్య కూడా స‌మంత‌తో క‌లిసి ఉన్న ఫొటోని షేర్ చేస్తూ… ‘ఏ మాయ చేశావె’ మూవీ 13 ఏళ్లు అంటూ కామెంట్ పెట్టాడు. విడాకుల త‌ర్వాత చైతూ త‌న సోష‌ల్ మీడియాలో స‌మంత ఫొటోని షేర్ చేయ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అయింది. అయితే సమంత మాత్రం నాగ చైతన్య ఉన్న పోస్టర్ కాకుండా జెస్సి పోస్టర్స్ మాత్రమే షేర్ చేసింది. ఇందుకు మరో కారణం ఉన్నట్లుగా తెలుస్తోంది. సమంత కథానాయికగా అడుగుపెట్టి 13 ఏళ్లు పూర్తైన సందర్భంగా తనకు గుర్తింపు తీసుకువచ్చిన జెస్సీ పాత్రకు సంబంధించిన ఫోటోస్ మాత్రమే పంచుకొని ఉంటుందంటున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago