Naga Chaitanya : అన్యోన్యంగా ఉండే సమంత, నాగ చైతన్య కొన్నాళ్ల క్రితం విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. విడిపోయాక వారు వారి కెరీర్ పై పూర్తి ఫోకస్ పెట్టి వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నారు.. అయితే ఏదో ఒక రూపంలో ఈ ఇద్దరూ వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. గత రెండేళ్లుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్న అంశం నాగ చైతన్య- సమంత డివోర్స్ ఇష్యూ. వ్యక్తిగత కారణాలతో విడిపోయిన ఈ సెలబ్రిటీ జోడీపై లెక్కలేనన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. బోలెడన్ని రూమర్లు షికారు చేశాయి. ఇప్పటికీ చై సామ్ డివోర్స్ ఇష్యూ చర్చల్లోనే ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
తాజాగా సమంత – నాగచైతన్య విడాకుల వివాదానికి ఓ ఫంక్షన్ కారణం అంటూ ప్రచారం జరుగుతుంది. కామన్ ఫ్రెండ్ పార్టీకి కలిసి వెళ్లిన సమంత – నాగచైతన్యలకు అప్పుడే రిలీజ్ అయిన ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ గురించి చాలా దారుణంగా చర్చలు సాగాయట. పార్టీలో సమంతను చూసి ఆమె గురించే మాట్లాడడం, ఆమె గుచ్చి గుచ్చి చూడడంతో నాగ చైతన్య కొంత ఇబ్బంది పడ్డాడట. సినిమాలు మానేయమని చెప్పిన ఇలా చేసినందుకే ఇన్ని విమర్శలు అని చైతన్య ఫైర్ అయ్యాడట. ఇన్నాళ్లు ఆ బాధలు.. ఆ మాటలు విని విని విసుక్కుపోయిన సమంత ఒక్కసారిగా బరస్ట్ అయిపోయి ఇంటికి రాగానే గొడవపడిందట.
వారి గొడవలో నాగార్జున ఇన్వాల్వ్ అయిన కూడా ఉపయోగం లేకుండా పోయిందని అంటున్నారు. ఇద్దరు కలిసి ఉండలేమనా భావించి విడాకులు తీసుకున్నారని, ఆ నైట్ ఆ పార్టీకి వెళ్లకుండా ఉండి ఉంటే ..కనీసం ఈ జంట కలిసిన ఉండేవారు అంటూ కొందరు చెప్పుకొస్తున్నారు. కాగా, ఇటీవల కస్టడీ మూవీ ప్రమోషన్ లో భాగంగా నాగ చైతన్య.. సమంతలో హార్డ్ వర్కింగ్ నేచర్ తనకు బాగా నచ్చుతుందని చెబుతూ ఓపెన్ అయ్యారు . తాను ఏది అనుకుంటే అది చేసేస్తోంది అని చైతూ చెప్పడం గమనార్హం. అలాగే తమ పర్సనల్ విషయాలపై నెట్టింట వైరల్ అవుతున్న వార్తలపై అసహనం వ్యక్తం చేశారు చైతూ.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…