MS Dhoni : ధోని తెలుగు సినిమాలు చూస్తాడా.. ఏ సినిమా అంటే ఆయ‌న‌కు ఇష్టం..!

MS Dhoni : మిస్ట‌ర్ కూల్ మ‌హేంద్ర సింగ్ ధోని గురించి యావ‌త్ క్రికెట్ ప్రేక్ష‌కుల‌తో పాటు సినీ ప్రేక్ష‌కుల‌కి కూడా ప‌రిచ‌యం చేయ‌న‌క్క‌ర్లేదు. ధోని బ‌యోపిక్‌తో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఓ చిత్రాన్ని తెర‌కెక్కించ‌గా, ఈ మూవీ సూపర్ డూప‌ర్ హిట్ అయింది. అయితే ఇప్ప‌టికీ క్రికెట్ ప్రేమికుల‌ని అల‌రిస్తున్న ధోని త‌న కెప్టెన్సీలో చెన్నై సూప‌ర్ కింగ్స్‌ని ఐపీఎల్‌లో విజేత‌గా నిల‌బెట్టాడు. ఇక ఈ ఏడాదే ధోనికి ఐపీఎల్ కూడా చివ‌రిది కానున్న‌ట్టు తెలుస్తుంది. అయితే క్రికెట్ నుండి మెల్ల‌మెల్ల‌గా దూరం అవుతున్న ధోని సౌత్‌ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నట్టు తెలుస్తోంది. ఎంఎస్ ధోని ఎంటర్‌‌టైన్‌మెంట్ అనే సంస్థను స్థాపించి ఇప్పటికే మూడు సినిమాలను నిర్మించారు.

రోర్‌‌ ఆఫ్‌ ది లయన్, బ్లేజ్‌ టు గ్లోరీ, ది హిడెన్ హిందూ వంటి చిన్న సినిమాలను ఈ బ్యానర్‌‌లో నిర్మించారు ధోని. క్రికెట్‌లోకి అడుగుపెట్టి కోట్ల మంది కలలను నెరవేర్చారు ధోని. అన్ని ఫార్మాట్‌లలోనూ ఇండియాన్‌ టీమ్‌ను నంబర్‌‌ వన్‌గా నిలిపారు. ఇప్పుడు ధోనీ దృష్టి సౌత్‌ సినిమాలపై పడింది. ఈ క్రమంలోనే ధోని ఎంటర్‌‌టైన్‌మెంట్ అనే సంస్థను స్థాపించి తమిళ్, తెలుగు, మలయాళ భాషల్లో సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. సౌత్ ఇండియన్ స్టార్ హీరోలతో ఆయన సినిమాలు చెయ్యడానికి అన్నీ విధాలుగా సన్నాహాలు కూడా చేసుకుంటున్నాడు.

MS Dhoni said his interesting facts
MS Dhoni

ఈమధ్యనే తమిళ స్టార్ హీరో విజయ్ ని కలిసి ఒక సినిమాని ఫిక్స్ చేసిన ధోని, త్వరలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కూడా ఒక సినిమా చేయబోతున్నట్టు ఫిలిం నగర్ లో ఒక వార్త బలంగా వినిపిస్తుంది.ఈ చిత్రానికి అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించబోతున్నాడట. అయితే ఆ మ‌ధ్య ధోని త‌న బ‌యోపిక్ మూవీ ప్ర‌మోష‌న్ లో భాగంగా హైద‌రాబాద్‌కి వ‌చ్చారు . అప్పుడు తాను తెలుగు సినిమాలలో బాహుబ‌లి చూసాన‌ని అన్నాడు. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే ఇష్ట‌మ‌ని, హైద‌రాబాద్ బిర్యానీ కూడా త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని స్పష్టం చేశాడు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago