Mrunal Thakur : కేన్స్‌లో అందాల ఆర‌బోత‌కు తెర‌లేపిన మృణాల్ ఠాకూర్.. ర‌చ్చ లేపుతుందిగా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Mrunal Thakur &colon; దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం అనే సినిమాతో హీరోయిన్ గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన అందాల ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్&period; నిజానికి ఆమె అప్పటికే బాలీవుడ్ టీవీ సీరియల్స్ లో సత్తా చాటుతోంది&period; అయితే తెలుగులో కొత్త ఫేస్‌గా ఈ అమ్మ‌డు à°¦‌ర్శ‌à°¨‌మిచ్చింది&period; తొలి లుక్‌లోనే అంద‌à°°à°¿ à°®‌à°¨‌సులు కొల్ల‌గొట్టింది&period; సీత పాత్రతో ఆమె ఒక్కసారిగా ప్రేక్షకులు అందరినీ మెస్మరైజ్ చేసేసింది&period; సీతారామం చిత్రంతో తెలుగు వారందరిలో మంచి క్రేజ్ సంపాదించిన ఆమె దక్షిణాదిలో సెటిల్ అయ్యే ఆలోచనలు కూడా చేస్తోంది&period; ఇప్పటికే హైదరాబాదులో ఇంటిని తీసుకున్న ఆమె అటు ముంబై నుంచి హైదరాబాద్ షటిల్ సర్వీస్ చేస్తోంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన కేన్స్‌ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం బుధవారం అట్ట‌హాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే&period; ఎర్ర తివాచీపై పలువురు అందాల తారలు హొయలొలికిస్తూ ఆహుతుల్ని అలరించారు&period; ఈ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో &OpenCurlyQuote;సీతారామం’ ఫేమ్‌ మృణాల్‌ ఠాకూర్‌ తొలిసారి పాల్గొంటూ à°°‌చ్చ చేసింది&period; అందమైన చీరకట్టులో తీయించుకున్న కొన్ని ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పంచుకుందీ భామ&period; కేన్స్‌ ఫిల్మ్‌ఫెస్ట్‌వల్‌లో భాగం కావడం అరుదైన అవకాశమని ఆనందం వ్యక్తం చేసింది&period; ఆరు గజాల చీరలోనే అసలైన అందం దాగి ఉంటుందని మృణాల్‌ ఠాకూర్ చెప్పుకొచ్చింది&period; &OpenCurlyQuote;చీరకట్టులో నేను నిజమైన భారతీయ మహిళగా ఫీలవుతున్నా అని స్ప‌ష్టం చేసింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14096" aria-describedby&equals;"caption-attachment-14096" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14096 size-full" title&equals;"Mrunal Thakur &colon; కేన్స్‌లో అందాల ఆర‌బోత‌కు తెర‌లేపిన మృణాల్ ఠాకూర్&period;&period; à°°‌చ్చ లేపుతుందిగా&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;mrunal-thakur-2&period;jpg" alt&equals;"Mrunal Thakur latest photoshoot from cannes viral " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-14096" class&equals;"wp-caption-text">Mrunal Thakur<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సంప్రదాయ చీరకట్టులో మృణాల్‌ ఠాకూర్‌ ఫొటోషూట్‌ను చూసిన పలువురు సినీ తారలు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు&period; మ్యాజికల్‌ లుక్‌తో కనిపిస్తున్నావంటూ అగ్రా కథానాయిక సమంత ప్రశంసలు కురిపించింది&period; ఇక మృణాల్ సినిమాల విషయానికి వస్తే&period;&period; సీతారామం సినిమా తర్వాత మృణాల్ తెలుగులో నాని సరసన ఓ సినిమా చేస్తోంది&period; ఈ సినిమా డిసెంబర్ 21à°¨ గ్రాండ్‌గా విడుదలకానుంది&period;&period; అది అలా ఉంటే ఈ భామ తాజాగా తన రెమ్యూనరేషన్‌ను భారీగాపెంచారని తెలుస్తోంది&period; సీతారామం సినిమా కోసం ఆమె కేవలం రెండు కోట్ల రూపాయలు తీసుకున్నారట ఈ భామ దానిని à°¡‌బుల్ చేసిన‌ట్టుగా తెలుస్తుంది&period; నిర్మాత‌లు కూడా ఈ అమ్మ‌డు అడిగినంత ఇవ్వ‌డానికి సిద్ధంగా ఉన్నార‌ట‌&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"xs7KovxoFJU" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

7 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

7 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago