Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Mrunal Thakur : కేన్స్‌లో అందాల ఆర‌బోత‌కు తెర‌లేపిన మృణాల్ ఠాకూర్.. ర‌చ్చ లేపుతుందిగా..!

Shreyan Ch by Shreyan Ch
May 21, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Mrunal Thakur : దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం అనే సినిమాతో హీరోయిన్ గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన అందాల ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. నిజానికి ఆమె అప్పటికే బాలీవుడ్ టీవీ సీరియల్స్ లో సత్తా చాటుతోంది. అయితే తెలుగులో కొత్త ఫేస్‌గా ఈ అమ్మ‌డు ద‌ర్శ‌న‌మిచ్చింది. తొలి లుక్‌లోనే అంద‌రి మ‌న‌సులు కొల్ల‌గొట్టింది. సీత పాత్రతో ఆమె ఒక్కసారిగా ప్రేక్షకులు అందరినీ మెస్మరైజ్ చేసేసింది. సీతారామం చిత్రంతో తెలుగు వారందరిలో మంచి క్రేజ్ సంపాదించిన ఆమె దక్షిణాదిలో సెటిల్ అయ్యే ఆలోచనలు కూడా చేస్తోంది. ఇప్పటికే హైదరాబాదులో ఇంటిని తీసుకున్న ఆమె అటు ముంబై నుంచి హైదరాబాద్ షటిల్ సర్వీస్ చేస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన కేన్స్‌ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం బుధవారం అట్ట‌హాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఎర్ర తివాచీపై పలువురు అందాల తారలు హొయలొలికిస్తూ ఆహుతుల్ని అలరించారు. ఈ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ‘సీతారామం’ ఫేమ్‌ మృణాల్‌ ఠాకూర్‌ తొలిసారి పాల్గొంటూ ర‌చ్చ చేసింది. అందమైన చీరకట్టులో తీయించుకున్న కొన్ని ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పంచుకుందీ భామ. కేన్స్‌ ఫిల్మ్‌ఫెస్ట్‌వల్‌లో భాగం కావడం అరుదైన అవకాశమని ఆనందం వ్యక్తం చేసింది. ఆరు గజాల చీరలోనే అసలైన అందం దాగి ఉంటుందని మృణాల్‌ ఠాకూర్ చెప్పుకొచ్చింది. ‘చీరకట్టులో నేను నిజమైన భారతీయ మహిళగా ఫీలవుతున్నా అని స్ప‌ష్టం చేసింది.

Mrunal Thakur latest photoshoot from cannes viral
Mrunal Thakur

సంప్రదాయ చీరకట్టులో మృణాల్‌ ఠాకూర్‌ ఫొటోషూట్‌ను చూసిన పలువురు సినీ తారలు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మ్యాజికల్‌ లుక్‌తో కనిపిస్తున్నావంటూ అగ్రా కథానాయిక సమంత ప్రశంసలు కురిపించింది. ఇక మృణాల్ సినిమాల విషయానికి వస్తే.. సీతారామం సినిమా తర్వాత మృణాల్ తెలుగులో నాని సరసన ఓ సినిమా చేస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 21న గ్రాండ్‌గా విడుదలకానుంది.. అది అలా ఉంటే ఈ భామ తాజాగా తన రెమ్యూనరేషన్‌ను భారీగాపెంచారని తెలుస్తోంది. సీతారామం సినిమా కోసం ఆమె కేవలం రెండు కోట్ల రూపాయలు తీసుకున్నారట ఈ భామ దానిని డ‌బుల్ చేసిన‌ట్టుగా తెలుస్తుంది. నిర్మాత‌లు కూడా ఈ అమ్మ‌డు అడిగినంత ఇవ్వ‌డానికి సిద్ధంగా ఉన్నార‌ట‌.

Tags: Mrunal Thakur
Previous Post

Saloni : మ‌ర్యాద రామ‌న్న హీరోయిన్ ఇంత‌లా మారిపోయిందేంటి.. చూపు తిప్పుకోలేరు..!

Next Post

Chiranjeevi : ఈ 8 బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీల‌ను చిరంజీవి వ‌దులుకున్నారు.. అవి గానీ చేసి ఉంటేనా..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Vishnu Priya : పెళ్లి అయితే వెంట‌నే శోభ‌న‌మే.. విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్..

by Shreyan Ch
May 27, 2023

...

Read moreDetails
politics

చంద్ర‌బాబు గురించి ఆ అమ్మాయి భ‌లే చెప్పిందిగా.. మాట‌లు వింటే త‌ప్ప‌క బాబుకే ఓటేస్తారు..!

by Shreyan Ch
November 3, 2023

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
వార్త‌లు

Namrata Shirodkar : న‌మ్ర‌త రెస్టారెంట్‌లో రెండు ఇడ్లీల ఖ‌రీదు ఎంతో తెలిస్తే.. నోరెళ్ల‌బెడ‌తారు..

by Shreyan Ch
December 10, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.