Saloni : మ‌ర్యాద రామ‌న్న హీరోయిన్ ఇంత‌లా మారిపోయిందేంటి.. చూపు తిప్పుకోలేరు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Saloni &colon; రాజ‌మౌళి à°¦‌ర్శ‌క‌త్వంలో సునీల్ హీరోగా రూపొందిన బ్లాక్ à°¬‌స్ట‌ర్ చిత్రం à°®‌ర్యాద రామ‌న్న‌&period; ఈ సినిమా చిన్న సినిమాగా తెర‌కెక్కి పెద్ద విజ‌యం సాధించింది&period; ఇందులో క‌థానాయిక‌గా à°¨‌టించింది à°¸‌లోని&period; రెండు దశాబ్దాలలో ఇండస్ట్రీ కి పరిచయమైనా ఎంతో మంది హీరోయిన్స్ లో అచ్చ తెలుగు అమ్మాయిలాగా అనిపించినా నటీమణులు కొంతమంది మాత్రమే ఉన్నారు&period; ఆ కొంతమందిలో à°¸‌లోని ఒక‌రు అని చెప్పాలి&period; చూడ‌డానికి à°®‌à°¨ పక్కింటి అమ్మాయిలాగా కనిపించే ఈ హీరోయిన్ తెలుగు&comma; హిందీ &comma; తమిళం మరియు కన్నడ భాషలకు కలిపి సుమారుగా 20 సినిమాల్లో నటించింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టాలెంట్ &comma;అందం ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ ఇండస్ట్రీ లో సరైన సక్సెస్ లేకుండా ఇబ్బంది పడుతున్న సలోని అశ్విని అప్పుడ‌ప్పుడు à°¤‌à°¨ హాట్ నెస్‌ని à°¬‌à°¯‌ట‌పెడుతూ ఉంటుంది&period; మోడల్ గా కెరీర్ ని ప్రారంభించిన ఈ అమ్మాయి హీరోయిన్ పాత్రలతో పాటుగా క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ కూడా చాలానే ఉన్నాయి&period;&period;ఆమె హీరోయిన్ గా నటించిన సినిమాలలో సూపర్ హిట్ అయ్యినవి కేవలం రెండే&period;ఒకటి సునీల్ – రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన &OpenCurlyQuote;మర్యాద రామన్న’ సినిమా కాగా మరొకటి కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర హీరో గా నటించిన &OpenCurlyQuote;బుద్దిమంతుడు’ అనే సినిమా&period; వీటి à°¤‌ర్వాత à°ª‌లు సినిమాలలో హీరోయిన్‌గా చేసిన కూడా పెద్ద‌గా విజ‌యం సాధించ‌లేక‌పోయాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14093" aria-describedby&equals;"caption-attachment-14093" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14093 size-full" title&equals;"Saloni &colon; à°®‌ర్యాద రామ‌న్న హీరోయిన్ ఇంత‌లా మారిపోయిందేంటి&period;&period; చూపు తిప్పుకోలేరు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;saloni&period;jpg" alt&equals;"Saloni latest photos viral on social media " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-14093" class&equals;"wp-caption-text">Saloni<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¸‌లోని చివరిసారిగా వెండితెర‌పై కనిపించిన చిత్రం &OpenCurlyQuote;మీలో ఎవరు కోటీశ్వరుడు’&period;2016 à°µ సంవత్సరం విడుదలైన ఈ సినిమా తర్వాత ఆమె సినిమాలకు పూర్తిగా దూరమైంది&period;కానీ సోషల్ మీడియా ద్వారా ఆమె ఎప్పటికీ అభిమానులతో టచ్ లోనే ఉంటుంది&period; ఈమె తండ్రి నార్కోటిక్స్ లో అసిస్టెంట్ కమీషనర్ గా పని చేస్తున్నాడు&period; ఆమె సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని &comma; విభిన్నమైన పాత్రలు పోషించాలని ఆమె అభిమానులు కోరుకుంటూ ఉన్నారు&period; కానీ సలోని మాత్రం సినిమాలు వద్దు అనే అనుకుంటుంది&period;ఇది ఇలా ఉండగా ఆమెకి సంబంధించిన కొన్ని లేటెస్ట్ ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట à°¹‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి&period; ఇవి చూసిన ప్ర‌తి ఒక్క‌రు ఫుల్ ఖుష్ అవుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-14094" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;saloni-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

7 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

7 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago