Mrunal Thakur : హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది అందాల ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. ఈ భామ బాలీవుడ్‌లో చాలా ఫేమస్ కాని సీతారామంతో సౌత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సీతారామం చిత్రంలో చీరకట్టి పద్దతిగా కనిపించిన మృణాల్ సోషల్ మీడియాలో విధ్వంసాన్ని సృష్టిస్తుంది. ఆమె అందాల ఆరబోత చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఈమేనా `సీతారామం`లో సీతగా చేసిందని ఆశ్చర్యపోతారు. అంతగా గ్లామర్ ట్రీట్ ఇస్తూ నెటిజన్లని తన వైపు తిప్పుకుంటుంది. ఇప్పుడీ బ్యూటీ వీధుల్లో రచ్చ చేసింది. అందరి చూపులు తనవైపు తిప్పుకుంది.
ముంబయిలో మృణాల్.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా కెమెరాలు ఆమెని క్యాప్చర్ చేశాయి. మృణాల్ కాజ్వల్ లుక్‌లో , పెద్దగా మేకప్ కూడా లేకుండా సహజమైన అందంతో కనిపిస్తుంది. లూజ్ ఫ్రాక్ ధరించింది. ఓ వైపు గాలికి లెహంగా ఊగిపోతుంది. చిలిపి నవ్వులతో కవ్విస్తుందీ హాట్ బ్యూటీ. మృణాల్ నడుచుకుంటూ కారు దగ్గరకు వస్తుండగా, అభిమానులు, కెమెరామెన్లు ఫోటోలకు వెంటపడ్డారు. వారికి నవ్వుతూ పోజులిచ్చింది. సైలెంట్‌గా వెళ్లపోయింది. అయితే ఇందులో ఆమె బాటమ్ సైడ్ ఫ్రాక్ ఓ వైపు కట్ చేసి ఉంది. దీంతో గాలికి ఊగిపోతుంది. గట్టిగా గాలొస్తే మాత్రం కొంపకొల్లేరే అన్నట్టుగా ఉంది.
మృణాల్ కారు ఎక్కే సమయంలో ఓ అభిమాని ఫొటో కోసం ఆమె దగ్గరకు వచ్చి అతక్కునే ప్రయత్నం చేశాడు. అప్పుడు మృణాల్ సున్నితంగా అతగాడిని పక్కకు జరగమంది. అయిన కూడా మృణాల్‌ని అతుక్కునే ప్రయత్నం చేయగా, నవ్వుకుంటూనే అతడికి చురకలు అంటించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేస్తుంది మృణాల్. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్, దిల్‌రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…