Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Mrunal Thakur : హీరోయిన్‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన అభిమాని.. మండిప‌డ్డ మృణాల్‌..

Shreyan Ch by Shreyan Ch
June 18, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Mrunal Thakur : హ‌ను రాఘ‌వ‌పూడి దర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సీతారామం సినిమాతో ఒక్క‌సారిగా లైమ్ లైట్ లోకి వ‌చ్చింది అందాల ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. ఈ భామ బాలీవుడ్‌లో చాలా ఫేమ‌స్ కాని సీతారామంతో సౌత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సీతారామం చిత్రంలో చీర‌క‌ట్టి ప‌ద్ద‌తిగా క‌నిపించిన మృణాల్ సోషల్ మీడియాలో విధ్వంసాన్ని సృష్టిస్తుంది. ఆమె అందాల ఆర‌బోత‌ చూస్తే షాక్‌ అవ్వాల్సిందే. ఈమేనా `సీతారామం`లో సీతగా చేసిందని ఆశ్చర్యపోతారు. అంతగా గ్లామర్‌ ట్రీట్‌ ఇస్తూ నెటిజన్లని తన వైపు తిప్పుకుంటుంది. ఇప్పుడీ బ్యూటీ వీధుల్లో రచ్చ చేసింది. అందరి చూపులు తనవైపు తిప్పుకుంది.

ముంబయిలో మృణాల్‌.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా కెమెరాలు ఆమెని క్యాప్చ‌ర్ చేశాయి. మృణాల్ కాజ్వల్ లుక్‌లో , పెద్దగా మేకప్‌ కూడా లేకుండా సహజమైన అందంతో కనిపిస్తుంది. లూజ్‌ ఫ్రాక్‌ ధరించింది. ఓ వైపు గాలికి లెహంగా ఊగిపోతుంది. చిలిపి నవ్వులతో కవ్విస్తుందీ హాట్‌ బ్యూటీ. మృణాల్ న‌డుచుకుంటూ కారు ద‌గ్గ‌ర‌కు వ‌స్తుండ‌గా, అభిమానులు, కెమెరామెన్లు ఫోటోలకు వెంటపడ్డారు. వారికి నవ్వుతూ పోజులిచ్చింది. సైలెంట్‌గా వెళ్లపోయింది. అయితే ఇందులో ఆమె బాటమ్‌ సైడ్‌ ఫ్రాక్‌ ఓ వైపు కట్‌ చేసి ఉంది. దీంతో గాలికి ఊగిపోతుంది. గట్టిగా గాలొస్తే మాత్రం కొంపకొల్లేరే అన్న‌ట్టుగా ఉంది.

Mrunal Thakur angry with fan
Mrunal Thakur

మృణాల్ కారు ఎక్కే స‌మ‌యంలో ఓ అభిమాని ఫొటో కోసం ఆమె ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి అత‌క్కునే ప్ర‌య‌త్నం చేశాడు. అప్పుడు మృణాల్ సున్నితంగా అత‌గాడిని ప‌క్క‌కు జ‌ర‌గ‌మంది. అయిన కూడా మృణాల్‌ని అతుక్కునే ప్ర‌య‌త్నం చేయ‌గా, న‌వ్వుకుంటూనే అత‌డికి చుర‌క‌లు అంటించింది. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ప్ర‌స్తుతం తెలుగులో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఓ సినిమా చేస్తుంది మృణాల్. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్​ సన్నాహాలు చేస్తున్నారట. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై శిరీష్‌, దిల్‌రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్‌ ప్రారంభమైంది.

Tags: Mrunal Thakur
Previous Post

Kodali Nani : కొడాలి నాని మాట‌ల‌కు క‌న్నీళ్లు పెట్టుకున్న సీఎం వైఎస్ జ‌గ‌న్.. ఏం మాట్లాడాడంటే..!

Next Post

Kodali Nani : ఆ ఇద్ద‌రు హీరోయిన్స్ క‌న్నా కూడా ప‌వ‌న్ అద్వాన్నం అంటూ కొడాలి నాని కౌంట‌ర్

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Vishnu Priya : పెళ్లి అయితే వెంట‌నే శోభ‌న‌మే.. విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్..

by Shreyan Ch
May 27, 2023

...

Read moreDetails
politics

చంద్ర‌బాబు గురించి ఆ అమ్మాయి భ‌లే చెప్పిందిగా.. మాట‌లు వింటే త‌ప్ప‌క బాబుకే ఓటేస్తారు..!

by Shreyan Ch
November 3, 2023

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
వార్త‌లు

Namrata Shirodkar : న‌మ్ర‌త రెస్టారెంట్‌లో రెండు ఇడ్లీల ఖ‌రీదు ఎంతో తెలిస్తే.. నోరెళ్ల‌బెడ‌తారు..

by Shreyan Ch
December 10, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.