OTT : ఈ వీకెండ్‌లో ఓటీటీల‌లో సంద‌డి చేయ‌నున్న సినిమాలు ఏంటో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">OTT &colon; కొత్త సంవ‌త్స‌రం మొద‌లైంది&period; పాత ఏడాది బాక్సాఫీస్ à°¦‌గ్గ‌à°° మంచి మంచి సినిమాలు à°ª‌à°²‌క‌రించిన ఈ ఏడాది అంత‌కు మించిన సినిమాలు విడుద‌లై ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు సిద్ధ‌à°®‌వుతున్నాయి&period; కొత్త సంవత్సరం మొదటివారం కూడా సినిమాలు మరియు ఓటీటీ సినిమాలతో సందడి చేయనుంది&period; అయితే సంక్రాంతి వచ్చేవరకు పెద్ద చిత్రాలు ఏవి థియేటర్స్ లో రిలీజ్ కి సిద్ధంగా లేకపోవడంతో ఈ వారం బుల్లితెరపై రిలీజ్ కాబోతున్న చిత్రాలపైనే ప్రేక్షకుల ఆశలు ఉన్నాయి&period; అందుకనే ప్రతి వారం లాగానే ఈ కొత్త సంవత్సరం మొదటి వారం కూడా కొత్త సినిమాలు సందడి చేసేందుకు సిద్దంగా ఉన్నాయి&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గతం వారం థియేటర్స్ లో దాదాపు అరడ‌జ‌ను చిత్రాలు రిలీజ్ అయినా&period;&period; బాక్సాఫీసు వద్ద ఒక్కటి కూడా విజయం సాధించలేకపోయాయి&period; దీంతో ఓటీటీలో మూవీ లవర్స్‌కు వినోదం అందించేందుకు à°ª‌లు సినిమాలు రాబోతున్నాయి&period; అమితాబ్ బచ్చన్ నటించిన ఉంచై చిత్రం థియేటర్లలో విడుదలైన తర్వాత మంచి సమీక్షలను పొందింది&period; ఫీల్ గుడ్ డ్రామా జనవరి 6 నుండి జీ5లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో రానుంది&period; తాజా ఖబర్ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ ఒరిజినల్ సిరీస్‌లో జనవరి 6à°µ తేదీ నుండి స్ట్రీమింగ్ కానుంది&period; ప్రథమేష్ పరబ్&comma; నిత్యా మాథుర్&comma; భువన్ బామ్&comma; శ్రియా పిల్‌గావ్‌కర్ మరియు ఇతరులు ప్రధాన పాత్రల్లో నటించారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;8642" aria-describedby&equals;"caption-attachment-8642" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-8642 size-full" title&equals;"OTT &colon; ఈ వీకెండ్‌లో ఓటీటీల‌లో సంద‌à°¡à°¿ చేయ‌నున్న సినిమాలు ఏంటో తెలుసా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;ott&period;jpg" alt&equals;"movies releasing on ott on 6th january 2023 " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-8642" class&equals;"wp-caption-text">OTT<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సౌదీ వెల్లక్కా అనే మలయాళ భాషా సాంఘిక నాటకం జనవరి 6à°µ తేదీ నుండి సోనీ లివ్‌లో ప్రసారం కానుంది&period; ది లైయింగ్ లైఫ్ ఆఫ్ అడల్ట్స్ అనే ఇటాలియన్ సిరీస్ జనవరి 4 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంచబడుతుంది&period; యంగ్ జియోవన్నా 1990లలో నేపుల్స్‌లోని వివిధ కోణాలను అనుభవిస్తున్నప్పుడు బాల్యం నుండి కౌమారదశకు వెళ్ల‌డం ఇందులో ఆస‌క్తిగా చూపించారు&period; బాలకృష్ణ మరియు ప్రభాస్ అంత స్టాపబుల్ ఎపిసోడ్ 2 ఈవారం విడుదల కానుంది&period; ఎపిసోడ్ 1 రిలీజ్ అయ్యి విపరీతమైన ప్రేక్షకుల అభిమానంతో రికార్డులు బ్రేక్ చేసిన విషయం తెలిసిందే&period; ఇక రెండో ఎపిసోడ్ కోసం కూడా తెలుగు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago