OTT : వీకెండ్ వచ్చిందటే చాలు ఓటీటీలో సినీ ప్రేక్షకులకు పండగే అని చెప్పాలి.. కొత్త కొత్త సినిమాలతో థియేటర్లు హౌస్ ఫుల్ అవుతూనే ఉంటాయి.. ప్రతీ వారం లాగానే ఈ వారం కూడా తెలుగు ఆడియన్స్ ను అలరించేందుకు పలు సినిమాలు సిద్దంగా ఉన్నాయి. విభిన్నమైన కథాంశాలతో కూడిన వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధం కాగా, మరి ఈ వీకెండ్ లో ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.
విక్కీ కౌశల్, కియారా అద్వానీ ప్రధాన పాత్రలలో రూపొందన గోవింద నామ్ మేరా చిత్రం ఇది డిసెంబర్ 16 నుండి డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఇక ఇండియన్ ప్రిడేటర్ అనే చిత్రం ఈ నెల 16 నుండి ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం కానుంది. ఇది బెంగుళూరులో జరిగిన దారుణ హత్య నేపథ్యంలో రూపొందగా, ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ చేయనున్నారు. ది రిక్రూట్ అనే చిత్రం కూడా డిసెంబర్ 16 నుండి స్ట్రీమింగ్ కానుంది. నెట్ ఫ్లిక్స్ ప్రధానంశంగా ఈ చిత్రం తెరకెక్కనుండగా, సీఐఏలో ఒక న్యాయవాది ప్రమాదకరమైన అంతర్జాతీయ అధికార రాజకీయాలలో చిక్కుకోగా, దాని నుండి ఎలా బయటపడారనేది సినిమా చూస్తే తెలుస్తుంది.
పరిణితీ చోప్రా ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం కోడ్ నేమ్: తిరంగా. రిబు దాస్ గుప్తా తెరకెక్కించిన ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో రూపొందింది. ప్రత్యేకమైన మిషన్‌పై గూడఛారి చేపట్టిన ప్రత్యేక త్యాగంకి సంబంధించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ కూడా డిసెంబర్ 16న నెట్ ఫ్లిక్స్ లో ఒటీటీలో విడుదల కానుంది. మరి వీకెండ్‌లో ఈ సినిమాలు ఎంత సందడి చేయనున్నాయో చూడాల్సి ఉంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…