RGV : ఎప్పుడు ఏదో ఒక వివాదంతో వార్తలలో నిలిచే రామ్ గోపాల్ వర్మ రీసెంట్‌గా అషూ రెడ్డితో దారుణంగా ప్రవర్తించాడు. తాను తెరకెక్కించిన డేంజరస్ మూవీ ప్రమోషన్‌లో భాగంగా స్త్రీలను పొగుడుతున్న సాకుతో అషురెడ్డి పాదాలను ముద్దాడాడు ఆర్జీవీ. దీంతో ఇంటర్వ్యూ నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ముఖ్యంగా అషురెడ్డి పాదాలను ముద్దుపెట్టుకొని.. నాలుకతో స్పర్శించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఇంటర్వ్యూలో అషు సోఫాలో కూర్చోగా.. ఆమె కాళ్ళ వద్ద ఆర్జీవీ కూర్చోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ వీడియోలో అషు రెడ్డి అట్రాక్టివ్ థైస్ ఫోకస్ అవుతుండగా, ఆమె కాళ్ళ వద్ద కూర్చున్న రామ్ గోపాల్ వర్మ.. ఆ అందాలను ఆస్వాదిస్తూ ఆమె పాదాలను కిస్ చేయడం షాకింగ్‌గా మారింది.
అషురెడ్డి కాళ్లను వర్మ నాకడంపై భారీ ట్రోల్స్ వచ్చాయి. నెటిజన్స్ విరుచుకుపడ్డారో ఓ సారి యూట్యూబ్ చూస్తే తెలిసిపోతుంది. దీనిపై క్లారిటీ ఇస్తూ తాజాగా రామ్ గోపాల్ వర్మ ఓ వీడియో విడుదల చేశారు. తనపై కామెంట్స్ చేసిన వారిపై ఆర్జీవీ రియాక్ట్ అయ్యాడు. తాను దేవుడిని నమ్మనని.. కాబట్టి దేవుడు ఏం చెప్పాడనేది పట్టించుకోనని అన్నాడు ఆర్జీవీ. అలాగే నైతిక, సమాజం ఏమనుకుంటుందనేది విషయాలను కూడా పట్టించుకోనని, మనం ఎదుటి వ్యక్తితో మాట్లాడే సందర్భంలో వాళ్లకి ఇబ్బంది లేనప్పుడు.. ఇంకెవరికో ఇబ్బంది అవుతుందనే విషయంలో ఐ డోంట్ కేర్ అంటూ తన స్టైల్లో రియాక్ట్ అయ్యాడు కింగ్ ఆఫ్ కాంట్రవర్సీ.
అషూ రెడ్డి ఇంటర్వ్యూలో ఎలా ప్రవర్తించానో.. ఎందుకు చేశానో తనకు తెలుసని చెప్పిన ఆర్జీవి.. ఆమె కాలిని ముద్దు పెట్టుకున్నా.. ఏం చేసినా కానీ దాన్ని అంతా ఓ ఫ్రేమ్‌లో పెట్టాలనుకుంటున్నానని.. తాను ఆ ఇంటర్వ్యూ పెట్టిందే కమ్యూనికేట్ చేయటానికి అని చెప్పాడు. ఆ ఇంటర్వ్యూ వెనుకున్న ఇన్‌టెన్షన్‌ను చెప్పాలనుకుంటున్నానని.. తాను ఎవరి కోసం ఈ పని చేయటం లేదని చెప్పుకొచ్చాడు. మనిషి పుట్టి పెరిగిన తర్వాత బతుకున్నప్పటి వరకు ఓ క్లారిటీ ఉండాలని అన్నాడు. ట్విట్టర్ అనేది వ్యక్తిగత కమ్యూనికేషన్ సిస్టమ్ అని.. తనను ఇష్టపడి ఫాలో అయ్యేవాళ్లు, క్యూరియాసిటీతో ఫాలో అయ్యేవాళ్లు అందులో ఉంటారని రామ్ గోపాల్ వర్మ అన్నాడు. తాను మాట్లాడే మాటలు.. వీడియోలు నచ్చకపోతే అందులోనుంచి లాగ్ అవుట్ అయ్యి వెళ్లిపోవచ్చని హితవు పలికాడు. తాను చేయాలనుకుంది చేస్తానని.. తన చావు తాను చస్తానన్నాడు. మీ చావు మీరు చావండి అనేదే తన లైఫ్ ఫిలాసఫీ అని రామ్ గోపాల్ వర్మ చెప్పడం విశేషం.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…