ఒకప్పుడు థియేటర్లలో సినిమా విడుదలవుతుందంటే ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేవారు. ఒక వారం నుంచే టికెట్ల కోసం కుస్తీలు పడేవారు. కానీ ప్రస్తుతం రోజులు మారాయి, థియేటర్లతో పాటు ఓటీటీకి కూడా డిమాండ్ పెరిగింది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ వేదికగా సినిమాల విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. థియేటర్లలో చూసిన సినిమాలను మళ్లీ ఇంట్లో బిగ్ స్క్రీన్‌పై చూడాలని కోరుకునే వారు కొందరైతే, థియేటర్లలలో సినిమాను మిస్ అయిన వారు మరికొందరు ఓటీటీలో చూసి ఆనందించాలని అనుకుంటున్నారు. సాధారణంగా వారంలో థియేట్రికల్ సినిమాలు మూడు లేదా నాలుగు రిలీజ్ అవుతుంటే.. ఈ వారం థియేటర్స్ లో పలు సినిమాలు పోటీ పడుతున్నప్పటికీ, ఓటిటిలో ఏకంగా 25 సినిమాలు రిలీజ్ అవుతుండటం విశేషం.
పాపులర్ ఓటిటిలు అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, ఆహా, హాట్ స్టార్, సోనీలివ్ లాంటివన్నీ సరికొత్త సినిమాలను, వెబ్ సిరీస్ లను స్ట్రీమింగ్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. హాట్ స్టార్ లో .. నవంబర్ 9 – సేవ్ అవర్ స్క్వాడ్ – (సిరీస్) – ఇంగ్లీష్, నవంబర్ 10 – మనీ మాఫియా (సిరీస్ 3) – హిందీ, నవంబర్ 11 – రోషాక్ (తెలుగు) విడుదల అవుతున్నాయి. ఇక అమెజాన్ ప్రైమ్ లో
నవంబరు 9 – బ్రీత్ ఇంటూ ది షాడోస్( సిరీస్ 2) – హిందీ, నవంబరు 11 – ఇరవిన్ నిజల్ (తమిళం), నవంబర్ 11 – సిక్సర్ (హిందీ సిరీస్) స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక నెట్ ఫ్లిక్స్ లో నవంబరు 8 – బిహైండ్ ఎవరీ స్టార్(కొరియన్ సిరీస్), నవంబరు 8 – ది క్లాజ్ ఫ్యామిలీ 2 (డచ్ సిరీస్), నవంబర్ 8 – ట్రివియా వర్స్ – ఇంగ్లీష్, నవంబర్ 9 – ది క్రౌన్ (సిరీస్ 5) – ఇంగ్లీష్, నవంబర్ 9 – ది సాకర్ ఫుట్ బాల్ (ఇంగ్లీష్), నవంబర్ 9 – ఫిఫా అన్ కవర్డ్(డాక్యుమెంటరీ), నవంబర్ 10 – ఫాలింగ్ ఫర్ క్రిస్మస్ – ఇంగ్లీష్ రిలీజ్ కానున్నాయి.
ఇక నవంబర్ 10 – లాస్ట్ బుల్లెట్ – ఫ్రెంచ్, నవంబర్ 10 – వారియర్ నన్ (సిరీస్ 2), నవంబర్ 10 – లవ్ నెవర్ లైస్ (ఇంగ్లీష్),
నవంబర్ 11 – ఈజ్ దట్ బ్లాక్ ఎనఫ్ ఫర్ యూ (ఇంగ్లీష్), నవంబర్ 11 – మోనికా ఓ మై డార్లింగ్ – హిందీ, నవంబర్ 11 – అన్సీయెంట్ అపోకలిప్స్ (సిరీస్), నవంబర్ 11 – థాయ్ మసాజ్ – హిందీ, సోనీలివ్ లో నవంబరు 11 – తనవ్ – హిందీ సిరీస్
జీ5 లో నవంబర్ 11 – ముఖ్ బీర్ (సిరీస్ – హిందీ), లయన్స్ గేట్ ప్లే: నవంబర్ 11 – హాట్ సీట్ – ఇంగ్లీష్ రిలీజ్ కానున్నాయి. ఇక యాపిల్ టీవీ లో నవంబర్ 11 – స్పిరిటెడ్ (ఇంగ్లీష్), గూగుల్ ప్లేలో ది అన్ హోలీ – ఇంగ్లీష్ – (స్ట్రీమింగ్) స్ట్రీమింగ్ కాబోతున్నాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…