Mohan Babu : చంద్ర‌మోహ‌న్ మృతితో ఫుల్ ఎమోష‌న‌లైన మోహ‌న్ బాబు.. న్యూజిలాండ్ నుండి వీడియో మెసేజ్

<p style&equals;"text-align&colon; justify&semi;">Mohan Babu &colon; ప్రముఖ నటుడు చంద్రమోహన్ మృతి చాలా మందిని క‌à°²‌చివేసింది&period; ఆయన కొన్నేళ్లుగా గుండె జబ్బుతో బాధపడుతున్నారు&period; అలాగే ఆయన మధుమేహంతో కూడా బాధపడుతున్నారని సమాచారం&period; గతకొంతకాలంగా డయాలసిస్ కూడా చేయించుకున్నారు&period; పలు అనారోగ్య సమస్యలతో బాధపడిన చంద్రమోహన్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు&period; చంద్ర‌మోహ‌న్ మృతితో టాలీవుడ్‌లో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి&period; చంద్ర‌మోహ‌న్ మృతితో ప్ర‌తి ఒక్క‌రు ఆయ‌నతో ఉన్న సాన్నిహిత్యాన్ని పంచుకుంటూ ఎమోష‌à°¨‌ల్ అవుతున్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే చంద్రమోహన్‌తో తనకున్న అనుబంధాన్ని&comma; చనువును ఈ వీడియోలో మోహన్ బాబు వివరించారు&period; ఆయనతో కలిసి తన సొంత సినిమాల్లో పాటు బయట చిత్రాల్లోనూ నటించానని మోహన్ బాబు చెప్పారు&period; 1966à°µ సంవత్సరంలో నేను కాలేజీల్లో చదువుతున్న రోజుల్లో చంద్రమోహన్ రంగులరాట్నం అనే సినిమాలో నటించాడు&period; ఆ సినిమా నేను చూసి ముగ్ధుడిని అయిపోయాను&period; అప్పటి నుంచీ పరిచయం&period; ఆ తర్వాత నేను సినిమా రంగానికి రావడం&period;&period; అతను హీరోగా ఉన్న సినిమాకు నేను అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేయడం జరిగాయి&period; ఆ తర్వాత అతను నా బ్యానర్‌లో అల్లుడు గారు&comma; రాయలసీమ రామన్న చౌదరి&comma; విష్ణుతో ఢీ&period;&period; ఇటువంటి సూపర్ హిట్ సినిమాలు మాతో చేశాడు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;21761" aria-describedby&equals;"caption-attachment-21761" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-21761 size-full" title&equals;"Mohan Babu &colon; చంద్ర‌మోహ‌న్ మృతితో ఫుల్ ఎమోష‌à°¨‌లైన మోహ‌న్ బాబు&period;&period; న్యూజిలాండ్ నుండి వీడియో మెసేజ్" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;mohan-babu&period;jpg" alt&equals;"Mohan Babu emotional about chandra mohan death " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-21761" class&equals;"wp-caption-text">Mohan Babu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే బయట సంస్థల్లో కూడా మేమిద్దరం కలిసి ఎన్నో సినిమాల్లో నటించాం&period; గొప్ప నటుడు&comma; మంచి హృదయం ఉన్న వ్యక్తి&comma; మనసున్న వ్యక్తి&period; నా ఆత్మీయుడు&period; వయసులో నాకంటే పెద్దవాడు అయినప్పటికీ ఒరేయ్ ఒరేయ్ అని పిలుచుకునే చనువు కలిగిన వ్యక్తులం&period; అటువంటి ఆత్మీయుడు ఈరోజు మన మధ్య లేడు&period; అతని ఆత్మకు శాంతి చేకూరాలని&comma; ఆ కుటుంబానికి మనశ్శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను&period; నేను న్యూజీలాండ్‌లో షూటింగ్‌లో ఉన్నాను&period; అందుకని ఈ మెసేజ్ ద్వారా నా సంతాపం తెలియజేస్తున్నాను’ అని వీడియోలో మోహన్ బాబు వెల్లడించారు&period;à°®‌రోవైపు చంద్ర‌మోహ‌న్ మృతికి చిరంజీవి&comma; వెంకటేష్&comma; జూనియర్ ఎన్టీఆర్&comma; రామ్ చరణ్&comma; కళ్యాణ్ రామ్&comma; అల్లు అర్జున్ తదితరులు ఎక్స్ ద్వారా చంద్రమోహన్ మృతికి సంతాపం తెలియజేశారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"XyWDCuq6cAI" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago