Chandra Mohan : క‌న్నీళ్లు పెట్టిస్తున్న చంద్ర‌మోహ‌న్ చివ‌రి మాట‌లు.. వింటే ఎమోష‌న‌ల్ కావాల్సిందే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chandra Mohan &colon; సీనియ‌ర్ à°¨‌టుడు చంద్ర‌మోహ‌న్ గురించి ప్ర‌త్యేక à°ª‌రిచ‌యాలు అక్క‌ర్లేదు&period; ఆయ‌à°¨ హీరోగానే కాకుండా à°ª‌లు ప్ర‌ధాన పాత్ర‌à°²‌లో à°¨‌టించి మెప్పించాడు&period; అయిత గ‌à°¤ కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న చంద్రమోహన్ నవంబర్ 11à°¨ ఆదివారం ఉదయం కన్నుమూశారు&period; ఆయన మరణంపై సినీ ప్రముఖులు&comma; అభిమానులు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తూ ఆయ‌à°¨‌తో ఉన్న అభిమానాన్ని పంచుకున్నారు&period; ప్రస్తుతం చంద్రమోహన్ చివరి మాటలు అభిమానులను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి&period; చివరిసారిగా ఆయన కళాతపస్వి కె&period; విశ్వనాథ్ మరణించిన సమయంలో మీడియా ముందుకు వచ్చారు&period;అయితే ముందుగా విశ్వనాథ్ పార్థివదేహం చూసి తల్లిడిల్లిపోయారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విశ్వ‌నాథ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భోరున ఏడ్చేశారు చంద్ర‌బాబు&period; ఇండస్ట్రీలో అందరికంటే తాను కళాతపస్వికి దగ్గరివాడినని&period;&period; తన పెద్దనాన్న కుమారుడే విశ్వనాథ్ అని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు&period;&OpenCurlyDoubleQuote;కె&period; విశ్వనాథ్&period;&period; స్వయానా నా పెద్దనాన్న కొడుకు&period; ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నా కజిన్&period; మా మధ్య సినిమా అనుబంధం కంటే కుటుంబ బాంధవ్యం ఎక్కువ&period; ఇండస్ట్రీలోని అందరికంటే నేను చాలా దగ్గరివాడిని&period;విశ్వనాథ్ అన్నయ్య&comma; నేను మద్రాసులో ఒకే చోట స్థలం కొనుక్కోని&period;&period; అక్కడే ఇళ్లు కట్టుకుని పాతికేళ్లు పక్కపక్కనే ఉన్నాం&period; మా ఇద్దరి కాంబోలో ఎన్నో గర్వకారణమైన సినిమాలు వచ్చాయి&period; నన్ను అద్భుతమైన నటుడిగా చూపించారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;21764" aria-describedby&equals;"caption-attachment-21764" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-21764 size-full" title&equals;"Chandra Mohan &colon; క‌న్నీళ్లు పెట్టిస్తున్న చంద్ర‌మోహ‌న్ చివ‌à°°à°¿ మాట‌లు&period;&period; వింటే ఎమోష‌à°¨‌ల్ కావాల్సిందే&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;chandra-mohan&period;jpg" alt&equals;"Chandra Mohan last words you will get emotional " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-21764" class&equals;"wp-caption-text">Chandra Mohan<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మా మధ్య ఎన్నో మధుర జ్ఞాపకాలున్నాయి&period; ఆయన మరణం మా కుటుంబాలకు తీరని లోటు&period; ఎప్పటికైనా అందరూ చనిపోవాల్సిందే” అంటూ భావోద్వేగానికి గురయ్యారు చంద్రమోహన్&period;&period; ఆయ‌à°¨ మాట్లాడిన మాట‌లు ప్ర‌తి ఒక్క‌రికి క‌న్నీరు పెట్టిస్తున్నాయి&period; ఇక చంద్ర‌మోహ‌న్ విష‌యానికి à°µ‌స్తే&period;&period; 1945 మే 23à°¨ కృష్ణాజిల్లా పమిడిముక్కలలో జన్మించిన ఆయన మేడూరు&comma; బాపట్లలో చదువు పూర్తి చేశారు&period; చంద్రమోహన్ భార్య పేరు జలంధర&period; వీరికి మధుర మీనాక్షి&comma; మాధవి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు&period; మధుర మీనాక్షి సైకాలజిస్ట్ గా అమెరికాలో స్థిరపడగా&period;&period; మాధవి చెన్నైలో వైద్యవృత్తిలో సేవలందిస్తున్నారు&period; దాదాపు 55 ఏళ్ల సినీ ప్రయాణంలో 932 సినిమాల్లో నటించారు చంద్రమోహన్&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"u3KXQCROO08" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago