Mobile Recharge Prices : మొబైల్ వినియోగ‌దారుల‌కు గుడ్ న్యూస్‌.. భారీగా త‌గ్గ‌నున్న రీచార్జి ధ‌ర‌లు..?

Mobile Recharge Prices : జూలై నెల ప్రారంభంలో టెలికాం కంపెనీలు వినియోగ‌దారుల‌కి పెద్ద షాక్ ఇవ్వ‌డం మ‌నం చూశాం. జియో, ఎయిర్‌టెల్‌, వీఐ రీఛార్జ్‌ ప్లాన్స్‌ మీద 11-25 శాతం వరకు రేట్లను పెంచాయి. అంత రేట్లు పెంచేస‌రికి ఒక్కొక్క‌ళ్లు గ‌గ్గోలు పెట్టారు. అయితే ఇవి పెరిగిన బీఎస్ఎన్ఎల్ మాత్రం ప్లాన్‌ల‌లో ఎలాంటి మార్పులు చేయ‌లేదు. దాంతో సుమారు లక్షల మంది బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మ‌రోవైపు కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం బీఎస్‌ఎన్‌ఎల్ దేశవ్యాప్తంగా 4జీ టవర్లను వేసే పనిలో ఉంది. ఇక ఇదే స‌మయంలో రీఛార్జ్‌ ధరల పెంపు నేపథ్యంలో.. కేంద్రం కీలక ప్రకటన చేసింది. టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్లు అందించే మొబైల్‌ రీఛార్జి ప్లాన్‌లను సమీక్షించేందుకు టెలికాం నియంత్రణాధికార సంస్థ ట్రాయ్‌ సిద్ధమైనట్లు తెలుస్తోంది.

వాయిస్‌ కాల్స్‌, డేటా, ఎస్‌ఎంఎస్‌లకు ప్రత్యేక రీఛార్జ్‌ ప్లాన్స్‌లను తీసుకురావాలని భావిస్తోంది ట్రాయ్‌. దీనిపై వినియోగదారులు అభిప్రాయాలను కోరింది. ఆగస్టు నెల 16లోగా తమ అభిప్రాయాలు తెలియజేయాలని ట్రాయ్‌ చెప్పుకొచ్చింది. ‘కన్సల్టేషన్‌ ఆన్‌ రివ్యూ ఆఫ్‌ టెలికాం కన్జ్యూమర్‌ ప్రొటెక్షన్‌ రెగ్యులేషన్స్‌ (టీసీపీఆర్‌) -2012’ ఓ సంప్రదింపులు పత్రాన్ని విడుదల చేయ‌గా, ఇందులో కన్సల్టేషన్‌ పేపర్‌పై వచ్చే నెల 16లోగా అభిప్రాయాలను చెప్పాలని, 23కల్లా అభ్యంతరాలుంటే తెలియజేయాలంటూ ట్రాయ్‌.. టెలికం సంస్థలకు గడువు ఇచ్చింది. ప్రస్తుతం స్పెషల్‌ టారిఫ్‌, కాంబో వోచర్లకు ఉన్న 90 రోజుల గరిష్ఠ చెల్లుబాటు కాలాన్ని పొడిగించే ఆలోచ‌న ట్రాయ్ చేస్తున్న‌ట్టుగా తెలుస్తుంది.

Mobile Recharge Prices reportedly getting to be reduced
Mobile Recharge Prices

ప్రస్తుతం టెలికాం కంపెనీలు.. వాయిస్, డేటా, ఎస్‌ఎంఎస్‌లను సౌకర్యాలన్నింటిని.. క‌లిపి ఒక ప్యాక్‌గా ఇస్తున్నాయి. అయితే చాలా మంది వాయిస్ కాల్స్‌, ఎస్ఎంఎస్ మాత్ర‌మే ఉప‌యోగిస్తున్నారు. డేటా వాడ‌డం లేదు. నార్మ‌ల్ ఫోన్ వాడేవారికి అయితే డేటా అనేది వేస్ట్ కూడా. ఇంటర్నెట్ వాడకపోయినా తాము డబ్బులు చెల్లించాల్సి వస్తోందని గ‌గ్గోలు పెడుతున్నారు. అందుకే డేటా, ఎస్‌ఎంఎస్‌, వాయిస్‌ కాలింగ్‌ కోసం ట్రాయ్ విడివిడిగా రీఛార్జ్ ప్లాన్స్ తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు స‌మాచారం అందుతుంది. త్వ‌ర‌లోనే దీనిపై ఓ క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago