Mega Daughters : టాలీవుడ్లో బిగ్గెస్ట్ ఫ్యామిలీగా మెగా ఫ్యామిలీని చెబుతూ ఉంటారు. ఎప్పుడు వివాదాలకి దూరంగా ఉంటూ మంచి పనులతో అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. అయతే టాలీవుడ్లో మెగా ఫ్యామిలీని ఏదో శాపం వెంటాడుతున్నట్టు కనిపిస్తోంది. ఆ కుటుంబంలో ఏ మాత్రం వివాహాలు నిలవడం లేదు. చిరు ఇంట్లో వరుసగా విడాకులు తీసుకుంటూ అందరు ఆశ్చర్యపరుస్తున్నారు. చిరు సోదరుడు పవన్ కళ్యాణ్ ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇక చిరు పెద్ద కుమార్తె సుస్మిత కూడా కొన్నాళ్ల పాటు భర్తకు దూరంగా ఉందని అన్నారు. ముందు ఉదయ్ కిరణ్‌తో పెళ్లి చేసుకోవల్సిన సుస్మిత ఏవో కారణాల వలన విడాకులు తీసుకుంది. ఇక శ్రీజ రెండో పెళ్లి చేసుకున్నా కూడా అది కూడా పెటాకులైనట్టు టాక్.
నాగబాబు కుమార్తె కూడా విడాకులు తీసుకుందని దీనిపై ఇంకా క్లారిటీ రాలేదని అంటున్నారు. తన భర్త జొన్నలగడ్డ చైతన్యకు బాగా గ్యాప్ వచ్చేసిందని అందుకే చివరకు సోషల్ మీడియా ఖాతాలలో కూడా వీరిద్దరూ ఒకరి ఫోటోలను మరొకరు డిలీట్ చేసుకున్నారని.. వీరిద్దరూ కలిసి ఉండటం దాదాపు అసాధ్యం అని అంటున్నారు. ఎందుకు ? మెగా కుటుంబంలో ఆడపడుచులకే ఇలా జరుగుతుందన్న ప్రశ్నకు రకరకాల ఆన్సర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే మెగా ఫ్యామిలీకి అల్లుళ్లుగా వెళ్లిన వాళ్లకు అంత గౌరవం ఉండదని, వారు ఏం చెప్పినా.. చేసినా భర్త వినటం చూస్తూ ఉండటం తప్ప ప్రశ్నించకూడదని… ఆ ధోరణితోనే ఆ ఫ్యామిలీ అమ్మాయిలు ఉంటున్నారని టాక్.
మెగా డాటర్స్ చూపించే ఆ పొగరు తనం వలన అల్లుళ్ల ఆత్మాభిమానం దెబ్బతినడంతోనే మెగా అల్లుళ్ళు సైతం ఫ్రస్టేషన్ తట్టుకోలేక చూసి ఏదో ఒక రోజు బరస్ట్ అవుతున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. అతి గారాబం వల్లనే మెగా డాటర్స్ ఇలా అవుతున్నారని చేసుకున్న వాడితో సరిగ్గా అడ్జెస్ట్ కాలేకపోతున్నారని టాక్ వినిపిస్తుంది. మెగా ఆడపడుచులు అత్తారింట్లో కూడా సరిగ్గా అడ్జెస్ట్ కాలేక తమ జీవితానలి నాశనం చేసుకుంటున్నారనే టాక్ నడుస్తుంది. మెగా ఆడపడుచులు ఒక మెట్టు వెనక్కి తగ్గి భర్త, కుటుంబ, వైవాహిక జీవితానికి విలువ ఇస్తే వారి జీవితాలు సవ్యంగా కొనసాగుతాయని కొందరు చెప్పుకొస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…