Nainika : కూతురి మాటల‌కి క‌న్నీళ్లు పెట్టుకున్న మీనా.. ర‌జ‌నీకాంత్ సైతం ఎమోష‌న‌ల్‌..

<p style&equals;"text-align&colon; justify&semi;">Nainika &colon; చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మీనా 90à°µ దశకంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన విష‌యం తెలిసిందే&period; అందం అభినయంతో సౌత్ లో మీనా చెరగని ముద్ర వేయ‌గా&comma; అ నేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది&period; 2009లో మీనా బెంగుళూరుకి చెందిన విద్యాసాగర్ అనే వ్యాపారవేత్తని వివాహం చేసుకోగా&comma; ఈ దంపతులకు నైనిక అనే ముద్దుల కుమార్తె జన్మించింది&period; నైనిక కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణిస్తోంది&period; విజయ్ తేరి చిత్రంలో అతడి కుమార్తె గా ముద్దు ముద్దుగా నైనిక అద్భుతంగా నటించింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే మీనా కుటుంబంలో గత ఏడాది అనుకోని విషాదం జర‌గ‌గా&comma; అది మీనాతో పాటు ఆమె అభిమానుల‌ని కూడా క‌లిచి వేసింది&period;&period; మీనా భర్త విద్యాసాగర్ గత ఏడాది జూన్ లో ఊపిరితిత్తుల సమస్య కారణంగా మరణించారు&period; దీనితో మీనా విషాదంలో కూరుకుపోయింది&period; అయితే భర్త మరణం తర్వాత మీనాపై అనేక రూమర్స్ వినిపించ‌గా&comma; అవి విని మీనా చాలా బాధ‌à°ª‌డింది&period; భర్త మరణించిన కొద్ది రోజులకే మీనా రెండవ వివాహానికి రెడీ అవుతుందని కూడా ప్రచారం జరిగింది&period; అయితే ఇటీవల మీనా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి 40 ఏళ్ళు పూర్తి చేసుకోగా&comma; ఈ సందర్భంగా అభినందించేందుకు గత నెలలో చెన్నైలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు&period; ఈ కార్యక్రమంలో సర్ప్రైజింగ్ గా మీనా కూతురు నైనికా మాట్లాడిన వీడియో బైట్ ప్లే చేశారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;12997" aria-describedby&equals;"caption-attachment-12997" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-12997 size-full" title&equals;"Nainika &colon; కూతురి మాటల‌కి క‌న్నీళ్లు పెట్టుకున్న మీనా&period;&period; à°°‌జ‌నీకాంత్ సైతం ఎమోష‌à°¨‌ల్‌&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;meena-daughter-nainika&period;jpg" alt&equals;"meena daughter Nainika words they all emotional " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-12997" class&equals;"wp-caption-text">Nainika<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీకాంత్&comma; ప్రభుదేవా&comma; రాధికా లాంటి ప్రముఖులు హాజరయ్యారు&period; ఈ కార్యక్రమంలో నైనికా మాట్లాడిన వీడియో అంద‌à°°à°¿ దృష్టిని ఆక‌ర్షించింది&period; నైనిక మాటలకు రజనీకాంత్ సైతం కంటతడి పెట్టుకున్నారు&period; &&num;8216&semi;అమ్మా నువ్వు ఈ స్థాయికి ఎంతో కష్టపడి వచ్చావు&period; నటిగా ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటాయి&period; కానీ ఆ కష్టాన్ని ఇంట్లో ఎప్పుడూ చూపించలేదు&period; నన్ను ప్రతి క్షణం చాలా జాగ్రత్తగా చూసుకున్నావు&period; చిన్నప్పుడు నేను నిన్ను ఎంతో ఇబ్బంది పెట్టి ఉంటాను&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇకపై నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను&period; నాన్న మరణించాక అంతా చీకటిగా మారింది&period; నువ్వు మానసికంగా ఎంత కుంగిపోయావో అదంతా నాకు తెలుసు&period; కానీ కొన్ని మీడియా సంస్థలు నీ గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేసాయి&period;&period; దయచేసి అలా చేయొద్దు&period; ఆ అమ్మ కూడా మనిషే&period; ఆమెకి కూడా ఫీలింగ్స్ ఉంటాయి&&num;8217&semi; అంటూ నైనిక ఎమోషనల్ గా మాట్లాడింది&period; నైనిక మాటలకు మీనా&comma; రజనీకాంత్ సహా అక్కడ ఉన్న వారంతా భావోద్వేగానికి గురయ్యారు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago