Arjun Reddy Movie Making : ఇటీవల తెలుగులో చాలా సినిమాలు మంచి విజయం సాధిస్తున్నాయి.ఈ క్రమంలోనే అర్జున్ రెడ్డి చిత్రం మంచి హిట్ కొట్టింది. 2017లో అర్జున్ రెడ్డి సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగ. విజయ్ దేవరకొండ, షాలిని పాండే జంటగా తెరకెక్కిన రా అండ్ రస్టిక్ లవ్ ఇంటెన్స్ స్టోరీ అర్జున్ రెడ్డి యూత్ కి ఎంతగానో కనెక్ట్ కావడమే కాకుండా పెద్ద విజయం సాధించింది. కేవలం 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా ఈ సినిమా 20 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి సూపర్ హిట్ సినిమాగా నిలిచింది.
అర్జున్ రెడ్డి సినిమా తర్వాతఈ చిత్ర దర్శకుడికి వరుస సినిమి అవకాశాలు వచ్చాయి. అర్జున్ రెడ్డి సినిమాని కబీర్ సింగ్ పేరుతో షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా ఓ సినిమా చేశాడు. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో యానిమల్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇందులో చాలా మంది బాలీవుడ్ స్టార్లు నటిస్తున్నారని సమాచారం. ఈ సినిమా తర్వాత ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నట్టు ప్రకటించాడు. త్వరలో అల్లు అర్జున్‌తోను ఓ సినిమా చేయనున్నాడు.
అయితే తెలుగులో గేమ్ చేంజర్‌గా మార్చిన ఈ మూవీ పూర్తిగా చెరిపేసింది.శివ’ సినిమా తర్వాత తెలుగు సినిమా గతిని మార్చిన సినిమాల్లో ‘అర్జున్ రెడ్డి’ ఒకటి. ఒక ఫార్ములాలో వెళుతున్న తెలుగు సినిమా కథను అర్జున్ రెడ్డి మూవీ బ్రేక్ చేసింది. డిపరెంట్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా యూత్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది.తెలుగులో సూపర్ హిట్టైన ఈ సినిమాను తమిళంలో వర్మ పేరుతో రీమేక్ చేసారు. అక్కడ అంతగా వర్కౌట్ కాలేదు. కానీ హిందీలో షాహిద్ కపూర్, కియారా అద్వానీ హీరో, హీరోయిన్లుగా విడుదలై సంచలన విజయం సాధిచింది. రూ. 5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ‘అర్జున్ రెడ్డి’ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్‌గా రూ. 14 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. రెస్టాఫ్ భారత్ + విదేశాల్లో కలిపి ఈ సినిమా రూ. 7.5 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఓవరాల్‌గా రూ. 21.50 కోట్లను కొల్లగొట్టి కొన్న బయ్యర్స్‌కు 16 కోట్లకు పైగా లాభాలను తీసుకొచ్చింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…