సినిమాల ప్రభావం జనాలపై తప్పక ఉంటుంది. కొన్ని పాత్రలని వారు ఊహించుకుంటూ అందులో లీనమవుతూ ఉంటారు. ఈ క్రమంలో కొన్ని విపత్కర పరిస్థితులు కూడా ఎదురవుతుంటాయి. అయితే ఒక సినిమా చూసి ఏకంగా 20కి పైగా జంటలు సూసైడ్ చేసుకున్నాయి. మరి ఆ సినిమా ఏంటనే కదా మీ డౌట. బాలచందర్ తెరకెక్కించిన మరో చరిత్ర. ఈ సినిమా ఇప్పటికీ ఒక చరిత్ర అనే చెప్పాలి. ఎంతమంది ఇంతగొప్ప సినిమాలు తీసిన ఈ సినిమాకు ఉన్న ఆ ఎమోషన్ ఎవరు కూడా క్యారీ చేయలేదు. ఈ ఒక్క సినిమా వల్ల ఎంతో మంది ప్రేమికులు ప్రోత్సాహం పొంది ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమిస్తే కలిసి ఉండాలి లేదంటే కలిసి చచ్చిపోవాలి అనే ఒక సూత్రం తో ఈ చిత్రం తెరకెక్కించారు డైరెక్టర్ బాలచందర్.
1978 లో విడుదల అయినా ఈ చిత్రం కేవలం తెలుగు లో నే తీశారు. అయితే తమిళ్ డైరెక్టర్ అయినా బాలచందర్ ఈ సినిమా తెలుగు లో తీసి భారీ విజయం దక్కించుకున్నాక తమిళ్ లో రీమేక్ చేస్తాను అని అనుకున్నారు. కాని దానికి కమల్ నో చెప్పారు. కమల్ హాసన్, సరిత జంటగా నటించిన మరో చరిత్ర సినిమా అప్పట్లో ఎంతో మంది హృదయాలని గెలుచుకుంది. యూత్ అయితే ఏకంగా ఈ సినిమాని అనేక సార్లు చూశారు. ఈ సినిమాకి అద్భుతమైన ట్రాజిడీ ఎండింగ్ ని ఇచ్చారు దర్శకుడు. ఈ సినిమా చూసిన చాలా మంది ప్రేమలో సక్సెస్ అవ్వలేదు అని సూసైడ్ నోట్ రాసి ఈ సినిమా గురించి కూడా రాసి చనిపోయేవారట. ఏకంగా 20 జంటలకు పైగా ఈ సినిమాను చూసి సూసైడ్ చేసుకున్నారు.
అప్పుడు మానవహక్కుల సంఘాలు మరియు కొన్ని అభ్యుదయ సంఘాలు దర్శకుడు బాలచంద్రన్ పై పోరాటం చేస్తూ అతనిని విమర్శించాయి. అయితే అప్పుడు పరిస్థితుల గురిచి తెలుసుకున్న బాలచంద్రన్ నా జీవితంలో చేసిన పెద్ద పొరపాటు ఇది క్షమించండి అని చెప్పారు. అలాగే ఈ సినిమాని తీసినందుకు ప్రతి రోజు నేను పశ్చాతాప పడుతున్నాను అని ఆయన చెప్పుకురావడం విశేషం. ఈ సినిమాను ఇండియాలో సబ్ టైటిల్స్ తో వేయడం అనేది మొట్ట మొదటి సారి కావడం విశేషం. ఇక హిందీ, కన్నడ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని రీమేక్ చేసారు. అవి కూడా మంచి కల్ట్ ఆడియెన్స్ ని దక్కించుకున్నాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…