Aadipurush : అస‌లు ఆదిపురుష్ పోస్టర్‌లో ఈ త‌ప్పు ఎలా చేశారు.. లాజిక్ మిస్..!

Aadipurush : యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న చిత్రాల‌లో ఆదిపురుష్ చిత్రం ఒక‌టి. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ ఖాతాలో ఒక్క హిట్ కూడా లేక‌పోవ‌డంతో ఈ సినిమాపై అంచ‌నాలు బారీగానే పెట్టుకున్నారు. పాన్ ఇండియా లెవల్లో డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తూ ఉన్నారు. దాదాపుగా రూ .600 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాని టీ -సిరీస్ తెరకెక్కిస్తూ ఉన్నారు. గతంలో ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ వీఎఫ్ఎక్స్ కారణంగా దారుణ‌మైన‌ ట్రోల్ కి గురి కావడం జరిగింది. అయితే గడిచిన కొద్ది రోజుల క్రితం విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చిత్రంలో రాముడి పాత్రలో ప్రభాస్ నటించ‌గా. సీత పాత్రలో కృతి సనన్ క‌న‌ప‌డ‌నుంది.

ఇక సైఫ్ అలీ ఖాన్ రావణాసుడి పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా మొత్తం రామాయణం కథ అంశంతో తెరకెక్కించడంతో ఈ సినిమా పై మంచి హైప్ ఏర్పడుతోంది. రీసెంట్‌గా ఈ సినిమా నుంచి జైశ్రీరామ్ అనే పాట విడుదల చేయడం జరిగింది. అయితే ఈ సాంగ్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవ్వడం జరిగింది. సినిమాపై ఇప్పుడిప్పుడే అంచ‌నాలు పెరుగుతూ ఉండ‌గా, మూవీని భారీ ఎత్తున విడుద‌ల చేసే ఆలోచ‌న‌లో ఉన్నారు మేక‌ర్స్. అయితే ప్రతి సినిమాలో మాదిరిగా ఇందులోను కొన్ని లోటు పాట్లు ఉన్నాయ‌ని చెబుతున్నారు. ట్రైలర్ లో ఒక స‌న్నివేశంలో హనుమంతుడు ఎగురుతూ క‌నిపిస్తాడు. దానికి సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది. ఆ పోస్టర్ లో అపార్ట్మెంట్స్, భవనాలు కనిపిస్తున్నాయి.

Aadipurush poster mistake no logic
Aadipurush

మన రామాయణ కాలంలో ఎంత ఎత్తైన భవనాలు ఎక్క‌డ ఉన్నాయంటూ ఆది పురుష్ సినిమా ట్రైలర్ ని చూసి ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. రామాయణం ప్రకారం ఆ సన్నివేశంలో లాజికల్ గా అనిపించదు. దీనిపై అభిమానులు భిన్నమైన అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. త్రీడీ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో జూన్ 16న రిలీజ్‌కి సిద్ధ‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో చిత్ర నిర్మాత‌లు సినిమా ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్ ప్లాన్ చేసకుుంటున్నారు. జూన్ 3న తిరుప‌తిలో ఎస్‌.వి.గ్రౌండ్‌లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ను ప్లాన్ చేశారు మేక‌ర్స్‌. ఈవెంట్‌కు ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి కూడా వ‌స్తార‌ని టాక్.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago